AP: ఉద్యోగులకు ఝలక్‌.. 15 శాఖల్లో బదిలీలు! | AP Govt Decides Employees Transfers In Various Departments | Sakshi
Sakshi News home page

AP: ఉద్యోగులకు ఝలక్‌.. 15 శాఖల్లో బదిలీలు!

Aug 17 2024 3:41 PM | Updated on Aug 17 2024 4:02 PM

AP Govt Decides Employees Transfers In Various Departments

సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి స​ర్కార్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్లాన్‌ సిద్ధం చేసింది. ఈ క్రమంలో దాదాపు 15 శాఖల్లో ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గైడ్‌లైన్స్‌ కూడా ప్రభుత్వం జారీ చేసింది.

కాగా, ఏపీలో ఉద్యోగుల విషయంలో కూటమి సర్కార్‌ మరో నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులను బదిలీ చేసేందుకు ప్లాన్‌ రెడీ చేసింది. ఈ క్రమంలో ఒకే చోట ఐదేళ్లుగా పనిచేస్తున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్ణయించింది. 15 శాఖల్లో ఉద్యోగులను బదిలీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు గైడ్‌లైన్స్‌ కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఇక, ఈనెల 31వ తేదీలోపు బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement