గెస్ట్‌గా నారా భువనేశ్వరి.. రూ.7కోట్లు ఖర్చు పెట్టిన ఏపీ ప్రభుత్వం | ap government spent 7 crore on event attended by CM Chandrababu wife Bhuvaneswari | Sakshi
Sakshi News home page

ఈవెంట్‌లో గెస్ట్‌గా నారా భువనేశ్వరి.. రూ.7కోట్లు ఖర్చు పెట్టిన ఏపీ ప్రభుత్వం

Oct 25 2024 6:18 PM | Updated on Oct 25 2024 6:58 PM

ap government spent 7 crore on event attended by CM Chandrababu wife Bhuvaneswari

సాక్షి,అమరావతి : సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరి హాజరైన ఈవెంట్‌కి కూటమి ప్రభుత్వం రూ.7 కోట్లు ఖర్చు పెట్టింది. మహిళ సాధికారత పేరుతో పర్యాటక శాఖ భవాని ద్వీపంలో నిర్వహించిన శక్తి విజయోత్సవ్‌కి నారా భువనేశ్వరి ముఖ్య అతిధిగా హాజరయ్యారు .

అయితే ఈ ఈవెంట్‌కు ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది.మొదట రూ.2 కోట్లకి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తర్వాత మరో రూ.5 కోట్లుకి అనుమతి తెలిపింది ప్రభుత్వం. చంద్రబాబు భార్య కావడంతో ప్రభుత్వం అడిగినంత మంజూరు చేసింది. భువనేశ్వరి వచ్చిన ఈవెంట్‌కు రూ.7కోట్లు ఖర్చు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   

సీఎం గారి భార్య కదా..


 

 

Advertisement
 
Advertisement
Advertisement