ఈ నెల 22న ఏపీ కేబినెట్‌ భేటీ

AP Cabinet Meeting On June 22 - Sakshi

సాక్షి, అమరావతి: ఈ నెల 22న ఏపీ క్యాబినెట్‌ భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రి వర్గం సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top