ఏపీలో 2268 గ్రామ/వార్డ్‌  సచివాలయ వలంటీర్‌ ఉద్యోగాలు 

Andhra Pradesh Grama, Ward Sachivalayam Volunteers Recruitment 2021 - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ.. వివిధ జిల్లాల్లో గ్రామ/వార్డ్‌ సచివాలయ వాలంటీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టులు: గ్రామ/వార్డ్‌ సచివాలయ వలంటీర్‌లు

► మొత్తం పోస్టుల సంఖ్య: 2268

జిల్లాల వారీగా పోస్టులు: శ్రీకాకుళం–397, నెల్లూరు–1006, చిత్తూరు–569, ప్రకాశం–296.

అర్హతలు: పదో తరగతి/ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత సాధించాలి. స్థానిక గ్రామ/వార్డ్‌ పరిధిలో నివశిస్తూ ఉండాలి. వయసు: 18–35 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 2021 మే 20–25 (జిల్లాల వారీగా వివిధ చివరి తేదీలు ఉంటాయి).

వెబ్‌సైట్‌: https://gswsvolunteer.apcfss.in

మరిన్ని నోటిఫికేషన్లు:
సీఎస్‌ఐఆర్‌–ఎస్‌ఈఆర్‌సీలో ఉద్యోగాలు

బొల్లారం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top