ఈ మర్రి చెట్టుకు 150 ఏళ్లు | 150 Years Old Banyan Tree In Visakapatanam | Sakshi
Sakshi News home page

ఈ మర్రి చెట్టుకు 150 ఏళ్లు

Jul 18 2026 5:30 AM | Updated on Jul 18 2026 5:30 AM

150 Years Old Banyan Tree In Visakapatanam

ఆరిలోవ: విశాఖలోని ఇందిరాగాంధీ జూ పార్కులోని ఈ మర్రి చెట్టు సందర్శకులను ఆకర్షిస్తోంది. దీని వయసు 150 ఏళ్లకు పైగా ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. జూ పార్కు ఏర్పాటు చేసినప్పటికే ఇది పెద్ద వృక్షం. జూ పార్కు నిర్మించి సుమారు 50 ఏళ్లు గడిచాయి. 

ఈ చెట్టు చుట్టూ అధికారులు కనుజుల ఎన్‌క్లోజరు నిర్మించారు. దీంతో కనుజులు ఈ చెట్టు నీడలోనే ఎక్కువ సమయం సేదదీరుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement