నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు | 10th class exam results released On 30th April 2026 in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు

Apr 30 2026 5:59 AM | Updated on Apr 30 2026 7:26 AM

10th class exam results released On 30th April 2026 in Andhra Pradesh

సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షా ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేయనున్నారు. ఫలితాలను sakshieducation.com, మనమిత్ర వాట్సాప్‌ నంబర్‌ 9552300009, results. bse.ap.gov.inలో చూడవచ్చు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement