శైలజనాథ్‌ హౌస్‌ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

శైలజనాథ్‌ హౌస్‌ అరెస్ట్‌

Nov 6 2026 2:26 AM | Updated on Nov 6 2026 2:26 AM

శింగనమల:మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజనాథ్‌ను అనంతపురంలోని ఆయన ఇంట్లో పోలీసులు గురువారం హౌస్‌ అరెస్టు చేశారు. నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లకూడదని ఉన్నతాధికారులు చెప్పారన్నారు. ఈ సందర్భంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై శైలజానాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీని కలవడానికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో పోలీసులు ఆయన్ను ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఎస్పీ కార్యాలయం వద్దే శైలజానాథ్‌ నిరసన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement