ఒక్క చిత్రం చరిత్రను పదిలపరుస్తుంది. వంద భావాలను వ్యక్తపరుస్తుంది. జ్ఞాపకాలను తట్టిలేపుతుంది. మనసును ఉల్లాసపరుస్తుంది. ఫొటోగ్రఫీ చరిత్ర, ప్రాముఖ్యతను గౌరవించేందుకు ఏటా ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం నిర్వహిస్తారు. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా ఇటీవల ‘సాక్షి’ క్లిక్‌మనిపించిన చిత్రాల్లో కొన్ని.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
బుక్కరాయసముద్రం కొండ వద్ద సూరీడు సాక్షిగా ఆవిష్కృతమైన దృశ్యం, జాతీయ జెండా సాక్షిగా సేద్యం చేస్తున్న రైతు, పెన్నహోబిలం వద్ద చేపను మింగుతున్న పాము


