ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్‌ | - | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్‌

Nov 13 2026 12:46 AM | Updated on Nov 13 2026 12:46 AM

● చేయి తెగిపడి వ్యక్తికి గాయాలు

కార్మికుల బస్సు ఢీకొని ఇద్దరికి గాయాలు

అచ్యుతాపురం రూరల్‌ : ఎస్‌ఈజెడ్‌లో పరిశ్రమకు కార్మికులను తరలించే బస్సు బుధవారం రాత్రి చోడపల్లి సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆంబులెన్స్‌లో అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులు రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అచ్యుతాపురం సీఐ చంద్రశేఖర్‌రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement