రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ తైక్వాండో పోటీల్లో కుమారికి కాంస్య పతకం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ తైక్వాండో పోటీల్లో కుమారికి కాంస్య పతకం

Nov 13 2026 12:46 AM | Updated on Nov 13 2026 12:46 AM

మునగపాక : మండలంలోని పాటిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన ఎస్‌.కుమారి రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొని కాంస్య పతకం సాధించింది. ఈ నెల 10,11,12 తేదీల్లో కాకినాడ జిల్లా పిఠాపురంలో రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్‌ తైక్వాండో పోటీలు నిర్వహిచారు. ఈ పోటీలకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన ఎస్‌.కుమారి పాల్గొని కాంస్య పతకం సాధించినట్టు ప్రిన్సిపాల్‌ ప్రమీల తెలిపారు. కాగా పీఈటీ లక్ష్మిని అలాగే కాంస్య పతకం సాధించిన కుమారిని గురువారం ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement