జగనన్న కాలనీలపై వివక్ష | - | Sakshi
Sakshi News home page

జగనన్న కాలనీలపై వివక్ష

Oct 8 2026 1:00 AM | Updated on Oct 8 2026 1:00 AM

●

వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో పేదలకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు ఇచ్చి నిర్మాణాలు చేయడంతో కొత్తగా గ్రామాలు ఏర్పాటయ్యాయి. ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ప్రత్యేకంగా లేఅవుట్లు వేసి స్థలమే కాకుండా ఇల్లు కూడా మంజూరు చేసి పేదల సొంత ఇంటి కలను నిజనం చేశారు. దానిని కూటమి నేతలు జీర్ణించుకోలేపోతున్నారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఇలకాలో చాలా చోట్ల లే అవుట్లలో ఊహించని విధంగా సమస్యలు వెంటాడుతున్నా కనీసం పట్టించుకోవడం లేదు. సమస్యలపై స్పందించని ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయి.

–పెట్ల ఉమా శంకర్‌ గణేష్‌ మాజీ ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement