బూటకపు హామీలు నమ్మి మోసపోయాం | - | Sakshi
Sakshi News home page

బూటకపు హామీలు నమ్మి మోసపోయాం

Oct 8 2026 1:00 AM | Updated on Oct 8 2026 1:00 AM

● వైద్య, ఆరోగ్య కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన

● వైద్య, ఆరోగ్య కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన

ఎన్టీఆర్‌ ఆస్పత్రి వద్ద మోకాళ్లపై నిరసన దీక్ష చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు

అనకాపల్లి : ఎన్నికల సమయంలో బూటకపు హామీలను నమ్మి మోసపోయామని, ప్రభుత్వం తక్షణమే న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఏపీ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్టు ఉద్యోగుల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు ఎస్‌.జయలక్ష్మి అన్నారు. స్థానిక ఎన్టీఆర్‌ ఆస్పత్రి ఆవరణలో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రెండోరోజు బుధవారం ఉద్యోగులు మోకాళ్లపై నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశలవారీగా ఉద్యమాలు చేస్తున్నా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైయిందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement