పోటీలకు ఎంపికై న విద్యార్థులను
భినందిస్తున్న ప్రిన్సిపాల్ విక్టర్ పాల్
గొలుగొండ : ఇటీవల అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో జరిగిన 14,17 సంవత్సరాల విభాగంలో గొలుగొండ డా..బి.ఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాలకు చెందిన కె.కార్తీక్, బి.అరవింద్, యు.మహీధర్, ఎ.సంతోష్ అద్భుతమైన ప్రతిభ కనబరిచి, రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. వీరిని ప్రిన్సిపాల్ ఎస్.విక్టర్ పాల్, వైస్ ప్రిన్సిపాల్ ఆర్.ఐజాక్, పీఈటీ సంతోష్ అభినందించారు. ఈ నెల 10,11,12 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గోనున్నారు.


