యలమంచిలి మున్సిపాలిటీలో 32 వార్డులు | - | Sakshi
Sakshi News home page

యలమంచిలి మున్సిపాలిటీలో 32 వార్డులు

Aug 19 2026 12:18 AM | Updated on Aug 19 2026 12:18 AM

ఉత్తర్వులు జారీ చేసినపురపాలక శాఖ కమిషనర్‌

యలమంచిలి రూరల్‌ : మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ముందస్తు కసరత్తు ప్రక్రియలో భాగంగా వార్డుల పునర్విభజన, పెంపునకు సంబంధించి ఆ శాఖ ఉన్నతాధికారులు కీలక చర్యలు చేపట్టారు. 25 వార్డులుగా ఉన్న యలమంచిలి పురపాలకసంఘంలో వార్డుల సంఖ్య 32కు పెంచుతూ పురపాలక శాఖ కమిషనర్‌ కె. సంపత్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. గత మే నెలలో మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజనకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. దీనిపై పరిశీలన జరిపిన అధికారులు తాజాగా వార్డుల సంఖ్య 32కు పెంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement