యలమంచిలి నియోజకవర్గం | - | Sakshi
Sakshi News home page

యలమంచిలి నియోజకవర్గం

Aug 7 2026 1:14 AM | Updated on Aug 7 2026 1:14 AM

లమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో మాజీ ప్రభుత్వ విప్‌, సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో అచ్యుతాపురం పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షకు నియోజకవర్గం పరిశీలకులు కోలా గురువులు, స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ బోదెపు గోవింద్‌, వైఎస్సార్‌సీపీ మండల పార్టీ అధ్యక్షుడు దేశంశెట్టి శంకర్రావు, ఎంపీపీ కోన సంధ్యలచ్చన్నాయుడు, కోజెడ్‌పీటీసీ నర్మాల కుమార్‌ , ఉమ్మిడి జగన్‌, యువజన విభాగం నాయకులు సియ్యాద్రి బుజ్జి, కారుకుండి శ్రీను, మాసవరపు శివ, మేరుగు రాజేష్‌, గంగిరెడ్డి రోహిత్‌ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement