ఆ
ముగిసిన జీవీఎంసీ ఆఖరి సర్వసభ్య సమావేశం
మిగిలిన పనులైనాపూర్తి చేయాలని సభ్యుల విజ్ఞప్తి
టూర్‌కు తీసుకెళ్లాలని పట్టుబట్టిన మహిళా కార్పొరేటర్లు
జాతీయ స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలకు ముగ్గురు ఎంపిక
రావికమతం: విజయనగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి 7వ పారా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీల్లో రావికమతం మండలానికి చెందిన విద్యార్థినులు గూనురు ఆదిలక్ష్మి, రాజాన మానస,నమ్మి హేమ దుర్గ విజయ కేతనం ఎగురవేసి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు కోచ్, మేడివాడ హైస్కూల్ ప్రత్యేక ఉపాధ్యాయుడు బొడ్డు మహాలక్ష్మి నాయుడు శనివారం తెలిపారు. వచ్చేనెల 6వ తేదీ నుంచి హైదరాబాద్‌లో జరగనున్న నేషనల్ లెవల్ బ్యాడ్మింటన్ పోటీల్లో వీరు పాల్గొంటారని ఆయన చెప్పారు.
చేతులు జోడించి అడుగుతున్నాం...చదువుల గుడి పూర్తి చేయండి
ఆ
ఆ
ఆ


