నేషనల్‌ గ్రాప్లింగ్‌ రెజ్లింగ్‌లో పతకాలు | - | Sakshi
Sakshi News home page

నేషనల్‌ గ్రాప్లింగ్‌ రెజ్లింగ్‌లో పతకాలు

Nov 7 2026 12:42 AM | Updated on Nov 7 2026 12:42 AM

విద్యార్థులతో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మెహన్‌రావు, శాప్‌ కోచ్‌ అబ్బు

నర్సీపట్నం: ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లో జరిగిన 7వ జాతీయ గ్రాప్లింగ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో ఐదుగురు విద్యార్థులు పతకాలు సాధించారని శాప్‌ కోచ్‌ కె.అబ్బు తెలిపారు. ఈ పోటీల్లో అవంతి ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి ఏడుగురు విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో ఎడ్ల హాసిని, కృష్ణచైతన్య, మోహన్‌ స్వర్ణాలు, జాహ్నవి, సాయి కిరణ్‌ రజత పతకాలు సాధించారు. వీరందరిని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌.మెహన్‌రావు అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులకు ప్రోత్సహస్తున్నామన్నారు. కార్యక్రమంలో పీడీ ప్రియాంక పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement