● అత్యధికంగా డుంబ్రిగుడ మండలంలో 70.83 శాతం
● అత్యల్పంగా గూడెంకొత్తవీధిమండలంలో 34.77 శాతం
సాక్షి, పాడేరు: జిల్లాలోని 11 మండలాల్లో సాయంత్రం 5 గంటల వరకు 59.98 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 4,98,465 మంది ఓటర్లకు గాను 2,99,001 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా డుంబ్రిగుడ మండలంలో 70.83 శాతం, అరకువ్యాలీ మండలంలో 68.45 శాతం, హుకుంపేట మండలంలో 68.09 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా గూడెంకొత్తవీధి మండలంలో 34.77 శాతం పోలింగ్ నమోదైంది. మహిళా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపారు.
జిల్లా సమాచారం
● మొత్తం ఓటర్లు: 4,98,465. పోలైన మొత్తం ఓట్లు: 2,99,001. వీరిలో పురుషులు: 1,48,780, మహిళలు: 1,49,460, ఇతరులు: 1, పోలింగ్ శాతం: 59.98.
మండలాల వారీగా వివరాలు
● అనంతగిరి: మొత్తం ఓటర్లు 38,286 – పోలైన ఓట్లు 25,030 – పురుషులు 12,649 – మహిళలు 12,381.
● అరకువ్యాలీ: మొత్తం ఓటర్లు 42,725 – పోలైన ఓట్లు 29,246 – పురుషులు 14,406 – మహిళలు 14,840.
● చింతపల్లి: మొత్తం ఓటర్లు 65,374 – పోలైన ఓట్లు 35,460 – పురుషులు 17,908 – మహిళలు 17,552.
● డుంబ్రిగుడ: మొత్తం ఓటర్లు 38,743 – పోలైన ఓట్లు 27,443 – పురుషులు 13,630 – మహిళలు 13,813.
● గూడెంకొత్తవీధి: మొత్తం ఓటర్లు 52,412 – పోలైన ఓట్లు 18,223 – పురుషులు 9,207 – మహిళలు 9,016.
● జి.మాడుగుల: మొత్తం ఓటర్లు 44,674 – పోలైన ఓట్లు 26,263 – పురుషులు 13,385 – మహిళలు 12,878.
● హుకుంపేట: మొత్తం ఓటర్లు 45,787 – పోలైన ఓట్లు 31,177 – పురుషులు 15,435 – మహిళలు 15,742.
● కొయ్యూరు : మొత్తం ఓటర్లు 43,711 – పోలైన ఓట్లు 26,344 – పురుషులు 12,750 – మహిళలు 13,594.
● ముంచంగిపుట్టు: మొత్తం ఓటర్లు 38,895 – పోలైన ఓట్లు 24,685 – పురుషులు 12,401 – మహిళలు 12,284.
● పాడేరు : మొత్తం ఓటర్లు 44,536 – పోలైన ఓట్లు 28,929 – పురుషులు 13,661 – మహిళలు 14,508.
● పెదబయలు: మొత్తం ఓటర్లు 43,322 – పోలైన ఓట్లు 26,201 – పురుషులు 13,348 – మహిళలు 12,852.


