అన్ని మండలాల్లో హై అలర్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అన్ని మండలాల్లో హై అలర్ట్‌

Sep 24 2026 1:36 AM | Updated on Sep 24 2026 1:36 AM

జేసీ తిరుమణి శ్రీపూజ

సాక్షి, పాడేరు: తుపాను హెచ్చరికల నేపథ్యంలో అన్ని మండలాల్లో హై అలర్ట్‌ అమలులో ఉందని, ఈమేరకు మండల కేంద్రాలలో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేయాలని జేసీ తిరుమణిశ్రీపూజ రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి అన్ని మండలాల తహసీల్దార్లు, వీఆర్వోలతో వీడియో సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా వరద పరిస్థితిపై సమీక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గెడ్డలు, కొండవాగులలో వరద ఉధృతిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. తుపాను సహాయక కార్యక్రమాల్లో రెవెన్యూ యంత్రాంగం విధులు సక్రమంగా చేపట్టాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement