ప్రభుత్వం కొత్త ఇళ్లు మంజూరు చేయడంతో పాత ఇళ్లను తొలగించి నిర్మాణాలు ప్రారంభించిన పలువురు పీవీటీజీ గిరిజనులకు బిల్లులు అందక నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో వర్షాకాలంలో తాత్కాలికంగా పాకలు వేసుకుని జీవించాల్సిన పరిస్థితి నెలకొంది.
– ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాకల్లోకి నీరు చేరుతుండటంతో చిన్నారులతో కలిసి గిరిజన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొత్త ఇల్లు ఎప్పుడు పూర్తవుతుందో.. బకాయి బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.
పాత ఇళ్లు తొలగించి..
పాకల్లో జీవనం


