ఉప్పొంగిన చాపరాయి గెడ్డ | - | Sakshi
Sakshi News home page

ఉప్పొంగిన చాపరాయి గెడ్డ

Aug 21 2025 7:08 AM | Updated on Aug 21 2025 7:08 AM

ఉప్పొంగిన చాపరాయి గెడ్డ

ఉప్పొంగిన చాపరాయి గెడ్డ

మూతపడిన జలవిహారి

నిరాశకు గురైన పర్యాటకులు

పర్యాటక కేంద్రమైన చాపరాయి జలవిహారి వద్ద గెడ్డ ఉప్పొంగి ప్రవహించింది. ముందుగానే ఊహించిన అధికార యంత్రాంగం సందర్శకుల అనుమతిని నిలిపివేసింది. తిలకించేందుకు వచ్చిన పర్యాటకులకు ఈ విషయం తెలియకపోవడంతో నిరాశకు గురయ్యారు. ముఖద్వారం నుంచి ప్రకృతి అందాలను తిలకించి వెనుదిరిగారు. గెడ్డ ఉధృతి తగ్గనందున కలెక్టర్‌ ఆదేశాల మేరకు చాపరాయి జలవిహారిని మూసి వేసినట్టు నిర్వాహకులు తెలిపారు.

– డుంబ్రిగుడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement