అంబులెన్స్‌లో ప్రసవం | - | Sakshi
Sakshi News home page

అంబులెన్స్‌లో ప్రసవం

Nov 22 2026 2:53 AM | Updated on Nov 22 2026 2:53 AM

ఆదిలాబాద్‌(బేల): పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి అంబులెన్స్‌లో సిబ్బంది ప్ర సవం చేశారు. బేల మండలం పొన్నాల గ్రా మానికి చెందిన తేజస్వినికి శనివారం తెల్లవా రుజామున పురిటినొప్పులు రావడంతో కుటుంబీకులు అంబులెన్స్‌ సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు తీవ్రమయ్యాయి. అంబులెన్స్‌లో పురుడు పోయగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈఎంటీ కె.సాయికిరణ్‌, పైలట్‌ అర్షద్‌ ఖాన్‌లు తల్లీబిడ్డలను బేల పీహెచ్‌సీకి తరలించారు. కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement