ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన బలిరామ్ చిక్టేను వయోవృద్ధుల సమై క్య సంఘం సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. వయోవృద్ధుల దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని ఆహ్వా నించారు. సీనియర్ పౌరుల పోషణ సంక్షేమ చట్టం పుస్తకాన్ని అందజేశారు. రిమ్స్ డైరెక్టర్ మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్స్ కోసం రి మ్స్‌లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపా రు. డైరెక్టర్‌ను కలిసినవారిలో జిల్లా అధ్యక్షుడు దేవిదాస్ దేశ్‌పాండే, కార్యదర్శి రామ్ కులకర్ణి, కార్యనిర్వాహక కార్యదర్శి శశికాంత్, సంయుక్త కార్యదర్శి నర్సింహులు తదితరులున్నారు.


