జాబ్‌మేళాకు స్పందన | - | Sakshi
Sakshi News home page

జాబ్‌మేళాకు స్పందన

Nov 20 2026 12:37 AM | Updated on Nov 20 2026 12:37 AM

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా కేంద్రంలో సాయి వై కుంఠ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జాబ్‌మేళాకు స్పందన లభించింది. 1,500 ఉద్యోగాల కల్పనకు 15 కంపెనీల ప్రతినిధులు రాగా, 300మంది నిరుద్యోగులు హాజరయ్యా రు. ఇందులో 150 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి షేక్‌ కలీమ్‌ మాట్లాడారు. ఉపాధి అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. ట్రస్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ రవికిరణ్‌ యాదవ్‌ను అభినందించారు. సూపరింటెండెంట్‌ రోహిల్‌, ట్రస్ట్‌ ప్రతినిధులు సల్ల విజయబాబు, నర్రా నవీన్‌, డాక్టర్‌ కావటి రమేశ్‌, కాల్వ మహేందర్‌, మట్టా శ్రీనివాస్‌, డాక్టర్‌ వెంకటరమణ, మాస్టర్‌ హోమియోపతి సిబ్బంది, ట్రస్ట్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement