కలెక్టరేట్‌ టాయిలెట్లలో మద్యం సీసాలు | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ టాయిలెట్లలో మద్యం సీసాలు

Nov 13 2026 12:16 AM | Updated on Nov 13 2026 12:16 AM

నిర్మల్‌ కలెక్టర్‌ కార్యాలయం ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. కార్యాలయం మొదటి అంతస్తులో ఉన్న టాయిలెట్స్‌ వద్ద ఖాళీ మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్స్‌ ఇలా దర్శనమిస్తున్నాయి. నిత్యం అధికారులు, సిబ్బంది, సామాన్య ప్రజానీకం రాకపోకలు సాగించే కలెక్టరేట్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడడం గమనార్హం. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement