కై లాస్‌నగర్: త్వరలో ప్రకటించనున్న నామినేటెడ్ పదవుల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు సముచిత ప్రాధాన్య త కల్పించాలని కోరినట్లుగా డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్ పేర్కొన్నారు.సోమవారం హైదరా బాద్‌లోని ప్రజాభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు సు దర్శన్రెడ్డిలతో జిల్లా నాయకులు సమావేశమయ్యారు. ఇందులో మాజీ ఎంపీ సోయం బా పూరావు, మాజీ మంత్రి ఐకే రెడ్డి, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి గజేందర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య, మార్కెట్‌కమిటీ చైర్మన్ శ్రీ కాంత్‌రెడ్డి తదితరులున్నారు. పార్టీ బలోపేతం, జిల్లా అభివృద్ధికి నిధుల కేటాయింపు, నామినేటెడ్ భర్తీపై చర్చించినట్లుగా తెలిపారు.


