భైంసారూరల్: అఖిల భారతీయ కిసాన్ సంఘ్ ఆఽ ద్వర్యంలో ఢిల్లీలోని ఇండోర్ స్టేడియంలో బుధవా రం నిర్వహించిన మహిళా రైతు సమ్మేళనంలో దే గాం సర్పంచ్ సిరం సుష్మారెడ్డి పాల్గొన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆహ్వానం మేరకు ఆమె సమ్మేళనానికి హాజరయ్యారు. తెలంగాణతోపాటు దేశంలో ని వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా రైతు ప్రతి నిధులు సమ్మేళనంలో పాల్గొన్నారని సుష్మారెడ్డి తె లిపారు. రైతాంగ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, వ్యవసాయ రంగం బలోపేతానికి తీసుకో వాల్సిన చర్యలపై సమ్మేళనంలో చర్చించినట్లు పే ర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రైతాంగం వెన్నెము క వంటిదని, రైతు సంక్షేమం, అభివృద్ధే భారతీయ కిసాన్ సంఘ్ ప్రధాన లక్ష్యమని అన్నారు. జా తీయస్థాయి మహిళా రైతు సమ్మేళనంలో పాల్గొ నే అవకాశం లభించడం సంతోషంగా ఉందని తెలి పారు.


