అక్రమంగా పట్టా చేసుకున్నారు | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా పట్టా చేసుకున్నారు

Sep 29 2026 1:21 AM | Updated on Sep 29 2026 1:21 AM

మా భూములు ఇండస్ట్రీయల్‌ కారిడార్‌లో పోతున్నాయి. ఏళ్లుగా ఈ భూములను సాగు చేస్తూ జీవిస్తున్నాం. అయితే ఇటీవల భూసేకరణ కోసం అధికారులు ప్రకటించిన నోటిఫికేషన్‌లో మా పేర్లు కాకుండా ఇతరుల పేర్లు వచ్చాయి. ఆరా తీయగా నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా మా భూములను ఇతరుల పేరిట పట్టా చేశారని తెలిసింది. కాస్తులో మేమే ఉన్నప్పటికీ పట్టాలు మాత్రం ఇతరుల పేరిట ఉన్నాయి. దీంతో మాకు నష్టం జరిగే అవకాశముంది. విచారణ జరిపించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

– గూడ రైతులు, భోరజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement