● నస్పూర్‌ గేటు వద్ద రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం ● మృతులంతా బీద, అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలే ● తీవ్ర విషాదం మిగిల్చిన దుర్ఘటన | - | Sakshi
Sakshi News home page

● నస్పూర్‌ గేటు వద్ద రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం ● మృతులంతా బీద, అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలే ● తీవ్ర విషాదం మిగిల్చిన దుర్ఘటన

Sep 29 2026 1:21 AM | Updated on Sep 29 2026 1:21 AM

● నస్పూర్‌ గేటు వద్ద రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం ● మృతులంతా బీద, అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలే ● తీవ్ర విషాదం మిగిల్చిన దుర్ఘటన

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/నస్పూర్‌/మందమర్రిరూరల్‌: వారంతా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు. కుటుంబ భారాన్ని ఎత్తుకు ని జీవన పోరాటం సాగిస్తున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. తమ ఊరికి సుమారు 15కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి నిత్యం వెళ్లి ఉద్యోగాలు చేసుకుని రా త్రి ఇంటికి చేరుకుంటారు. సోమవారం ఉద యం కూడా రోజువారీలాగానే నిత్యం వెళ్లే ఆటోలోనే విధులకు బయల్దేరారు. అదే వారి చివరి ప్ర యాణం అయ్యింది. మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని నస్పూర్‌ గేట్‌ వద్ద ఉదయం 9.44 గంటల సమయంలో 63వ నంబర్‌ జాతీయరహదారిపై ఆటో అదుపుతప్పి డివైడర్‌ దాటుకుని మంచిర్యాల నుంచి శ్రీరాంపూర్‌వైపు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది.ఈఘటనలో నలుగురు మహిళలు మృతి చెందారు. మరో నలుగురు చికిత్స పొందుతున్నారు.

1. దూసుకొస్తున్న ఆటో..

2. లారీని ఢీకొంటూ..

3. ప్రమాద దృశ్యం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement