ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో రగ్బీ జోనల్‌స్థాయి పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో రగ్బీ జోనల్‌స్థాయి పోటీలు

Sep 29 2026 12:33 AM | Updated on Sep 29 2026 12:33 AM

నిర్మల్‌టౌన్‌: ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని లక్కీ క్రికెట్‌ అకాడమీలో సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా జోనల్‌స్థా యి అండర్‌–14, 17 రగ్బీ ఎంపిక పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికై న విద్యార్థులు రంగారెడ్డి జి ల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో దీక్ష కాలేజీ ప్రిన్సిపాల్‌ వెంకట్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్‌ సెక్రెటరీ లక్ష్మణ్‌, టీ జీపేట కార్యదర్శి వన్నెల భూమన్న, కోశాధి కారి నచ్చేందర్‌, జాయింట్‌ సెక్రెటరీ పోశె ట్టి, రబ్బీ అసోసియేషన్‌న్‌ కార్యదర్శి భూమేష్‌, అ ధ్యక్షుడు విద్యాసాగర్‌, సీనియర్‌ వ్యాయా మ ఉపాధ్యాయులు రమణారావు, బుచ్చి రామారావు, లక్కీ అకాడమీ కోచ్‌ సుదర్శన్‌, సాయిరాజ్‌, ముఖేష్‌, హనుమాండ్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement