ప్రతీ గ్రామానికి రోడ్డు సౌకర్యం..
బోథ్ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడమే లక్ష్యం. అలా గే త్రీఫేజ్ విద్యుత్, తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతా. సాగునీటి ప్రాజెక్టు కుప్టి నిర్మించేలా కృషి చేస్తాను. చెక్‌డ్యామ్‌లు, లిఫ్ట్ ఇరిగేషన్, బోథ్ రెవెన్యూ డివిజన్, పిప్పల్‌కోటి ప్రాజెక్టు పూర్తి, గుబిడి, సిరిచెల్మ రోడ్లతో పాటు ఆలయ అభివృద్ధి, ఇచ్చోడలో షాదీఖానా ఏర్పాటు చేసేలా చూ స్తాను. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను.
– అనిల్ జాదవ్, బోథ్ ఎమ్మెల్యే
ప్రతీ గ్రామానికి రోడ్డు సౌకర్యం..


