వినియోగంలోకి తీసుకురావాలి
రూ.కోట్ల ప్రజాధనంతో నిర్మించిన స్టేడియాన్ని వినియోగంలోకి తీసుకు వచ్చేలా అఽధికారులు చ ర్యలు తీసుకోవాలి. భవనాలకు మరమ్మతు చేపట్టాలి. వెంటనే వినియోగంలోకి తేవాలి.
– పెరమండ్ల స్వామి, క్రీడాభిమాని
క్రీడాకారులను ప్రోత్సహించాలి
గ్రామీణ ప్రాంత క్రీడాకా రులను ప్రోత్సహించే విధంగా అధికారులు చొ రవ తీసుకోవాలి. అసంపూర్తిగా ఉన్న పనులు వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలి. స్టేడియం ఏర్పాటుతో ఎంతో మంది క్రీడాకారులకు నైపుణ్యత పెంచుకునే అవకాశం కలుగుతుంది.
– గణేశ్, క్రీడాకారుడు
వినియోగంలోకి తీసుకురావాలి


