
పలు రైళ్లు రద్దు
న్యూస్‌రీల్
ఇష్ట దైవాన్ని స్మరించేలా పేర్లు ప్రత్యేకత చాటుతున్న గ్రామాలు
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పట్టాలను సరిచేస్తున్న నేపథ్యంలో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ఆదివారం శ్రీ 31 శ్రీ ఆగస్టు శ్రీ 2025
సిరిచెల్మ మల్లన్న ఆలయం
ఇలవేల్పును నిత్యం స్మరించేలా పలు
గ్రామాలు ప్రత్యేకతను చాటుతున్నాయి. సిరిచెల్మ ప్రాంతంలో మహిమ గల మల్లన్న.. కప్పర్లలో విష్ణు నారాయణుడు, కేస్లాపూర్‌లో నాగోబా నామం అధికంగా వినిపిస్తోంది. ఆయా ప్రాంతాల్లోని కుటుంబాల్లో ఎక్కువ మందివి తమ ఆరాధ్య దైవం పేర్లే ఉండడం గమనార్హం. అలాంటి వాటిపై ఈ వారం ఓ లుక్కెద్దాం.
– ఇచ్చోడ/తాంసి/ఇంద్రవెల్లి/జైనథ్

పలు రైళ్లు రద్దు

పలు రైళ్లు రద్దు