
యూనివర్సిటీని సాధించాలి
ఆదిలాబాద్‌టౌన్: యూనివర్సిటీ ఏర్పాటుకు ఉ ద్యమించాలని యూనివర్సిటీ సాధన సమితి సభ్యుడు డాక్టర్ ఉదారి నారాయణ సూచించా రు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్ర మం నిర్వహించగా ఆయన మాట్లాడారు. జి ల్లాలో యూనివర్సిటీ లేక విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. యూ నివర్సిటీ ఏర్పడితే కలిగే ప్రయోజనాలు వివరించారు. సమితి సభ్యురాలు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ చిట్యాల సుహాసినిరెడ్డి, భాస్కర్, ప్రిన్సి పల్ అతీఖ్ బేగం, కోటయ్య, చంద్రకాంత్, అనిత, రేఖ, విద్యార్థులు పాల్గొన్నారు.