హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి శ్రియా శరణ్ (ఫొటోలు) | Tollywood Actress Shriya Saran Launches Zennara Clinics In Kondapur, Photos Gallery Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి శ్రియా శరణ్ (ఫొటోలు)

Aug 22 2025 7:30 AM | Updated on Aug 22 2025 8:53 AM

Tollywood Actress Shriya Saran At Hyderabad1
1/15

ప్రముఖ సినీతార శ్రియా శరణ్‌ తెలిపారు. చాలా రోజుల తరువాత ఈ పాన్‌ ఇండియా నటి నగరంలో సందడి చేశారు.

Tollywood Actress Shriya Saran At Hyderabad2
2/15

నగరంలోని కొండాపూర్‌ వేదికగా వెల్‌నెస్, చర్మ సంరక్షణ, అధునాతన సౌందర్య సేవలందించే ‘జెన్నారా క్లినిక్స్‌’ను శ్రియా శరణ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

Tollywood Actress Shriya Saran At Hyderabad3
3/15

అందమైన జీవితం, ఆరోగ్యకరమైన ప్రయాణంతో పాటు తన తదుపరి సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Tollywood Actress Shriya Saran At Hyderabad4
4/15

హైదరాబాద్‌ ఎప్పటికీ నా ఫేవరెట్‌ సిటీ. ఎన్నెన్నో మధురమైన అనుభవాలు, ఆనందాలు నగరంతో పెనవేసుకుని ఉన్నాయి.

Tollywood Actress Shriya Saran At Hyderabad5
5/15

17 ఏళ్లప్పుడు అనుకుంటా మొదటిసారి ఇక్కడికి వచ్చాను. సినీ ప్రయాణంలో భాగంగా ఈ నగరాన్ని నాకు కుటుంబంలా మార్చేసింది.

Tollywood Actress Shriya Saran At Hyderabad6
6/15

ఇప్పటికీ నా బెస్ట్‌ ఫ్రెండ్స్‌ను కలవడానికే ఇక్కడికి వస్తుంటాను.

Tollywood Actress Shriya Saran At Hyderabad7
7/15

నా తదుపరి సినిమాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను చేరుకుంటున్నాను. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మిరాయ్‌ సినిమాలో నటించాను.

Tollywood Actress Shriya Saran At Hyderabad8
8/15

ఇందులో నా పాత్ర అందరికీ నచ్చుతుంది.

Tollywood Actress Shriya Saran At Hyderabad9
9/15

Tollywood Actress Shriya Saran At Hyderabad10
10/15

Tollywood Actress Shriya Saran At Hyderabad11
11/15

Tollywood Actress Shriya Saran At Hyderabad12
12/15

Tollywood Actress Shriya Saran At Hyderabad13
13/15

Tollywood Actress Shriya Saran At Hyderabad14
14/15

Tollywood Actress Shriya Saran At Hyderabad15
15/15

Advertisement
 
Advertisement

పోల్

Advertisement