రామ్ పోతినేని , యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ ‘ ఆంధ్రా కింగ్ తాలూకా ’.
మైత్రి మూవీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని, రవి శంకర్‌లు ఈ చిత్రాన్ని భారీ హంగులతో నిర్మించగా.. మంచి అంచనాలతో నేడు (నవంబర్ 27)న థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింది.
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలకపాత్రలో నటించారు.


