బేబీ యాని 'రాజన్న' సినిమాతో పాపులరైంది.
ఖలేజా, దూసుకెళ్తా, రంగస్థలం వంటి పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది.
తికమక తాండ సినిమాతో హీరోయిన్‌గానూ మారింది.
చివరగా మా నాన్న సూపర్ హీరోలో కీలక పాత్రలో మెరిసింది.
21 అండ్ ప్రెగ్నెంట్ అనే యూట్యూబ్ వెబ్ సిరీస్‌లోనూ హీరోయిన్‌గా నటించింది.
తాజాగా యానీ చీరకట్టు ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.


