హరీష్ ధనుంజయ, అథుల్య చంద్ర, అవంతిక హరి నల్వా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మరువ తరమా’.
ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు.
విజయ్ బుల్గానిన్, అరిష్ అందించిన సంగీతం ట్రైలర్ హైలైట్‌గా నిలిచింది.
ఈ మూవీ నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది.


