-
ఏవియేషన్ డే: ఇండిగో తరహా సంక్షోభాలు మున్ముందు ఎదురైతే..
భారత్‌లోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలు నిలిచిపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విమాన సేవలు ఆకస్మాత్తుగా ఆగిపోవడంతో వేల మంది ప్రయాణికుల మీద ప్రభావం చూపుతోంది.
Sun, Dec 07 2025 07:00 AM -
ప్రాణం తీసిన ఖర్జూరం
పెనుకొండ: ఊపిరితిత్తుల్లో ఖర్జూరం ఇరుక్కుని శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన గంగాధర్ (46) మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని తోటగేరికి చెందిన గంగాధర్ గతంలో ఫ్లెక్సీలు వేస్తుండేవాడు. ప్రస్తుతం కార్లు అద్దెకు నడుపుతున్నాడు.
Sun, Dec 07 2025 06:58 AM -
హైహయుల కథ
హైహయ వంశంలో కార్తవీర్యార్జునుడు అనే మహారాజు ఉండేవాడు. నర్మదా తీరంలోని మహిష్మతీ నగరాన్ని రాజధానిగా చేసుకుని, రాజ్యాన్ని పాలించేవాడు. కార్తవీర్యార్జునుడి వద్ద భృగువంశ విప్రులు పురోహితులుగా ఉండేవారు. వారి ఆధ్వర్యంలో కార్తవీర్యార్జునుడు అనేక యజ్ఞయాగాదులు చేశాడు.
Sun, Dec 07 2025 06:38 AM -
పోలీసులూ జైలుకెళ్లారు!!
లంచాలు తీసుకుంటూ చిక్కి, ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టి, అవకతవకలకు పాల్పడి, నేరాలు చేసి, చివరకు రాజకీయ కక్షసాధింపుల వల్ల– రకరకాల కారణాలతో పోలీసులు జైలు పాలైన ఉదంతాలను వింటుంటాం.
Sun, Dec 07 2025 06:32 AM -
ఐటీ నోటీసుల కేసులో నటుడు యశ్‌కు ఊరట
యశవంతపుర: కేజీఎఫ్ ఫేమ్, ప్రముఖ కన్నడ నటుడు యశ్‌కు ఆదాయ పన్ను శాఖ(ఐటీ) నోటీసుల కేసులో ఉపశమనం లభించింది. కేజీఎఫ్ సినిమాకు రూ.వెయ్యి కోట్ల ఆదాయం వచ్చింది.
Sun, Dec 07 2025 06:20 AM -
ఉరుము లేని పిడుగు
1941 డిసెంబర్ 7న జపాన్ సైన్యం హవాయిలోని పెర్ల్ హార్బర్లో ఉన్న అమెరికా నౌకా స్థావరం పైన ఆకస్మికంగా దాడి జరిపింది. అసలు ఏ మాత్రం ఊహించని ఆ పరిణామంతో అమెరికా, రెండో ప్రపంచ యుద్ధంలోకి దిగక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.
Sun, Dec 07 2025 06:19 AM -
సిమ్ మార్చేసి రూ.5.21 లక్షలు స్వాహా
చీమకుర్తి: సినీ ఫక్కీలో సిమ్‌కార్డులను మార్చేసి రూ.5.21 లక్షలు కొట్టేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు..
Sun, Dec 07 2025 06:11 AM -
గాంధీజీ విగ్రహం మినియేచర్
లండన్: సెంట్రల్ లండన్ స్క్వేర్‌లో ఉన్న మహాత్మా గాంధీ ప్రఖ్యాత శిల్పం మినియేచర్ మోడల్ వచ్చే వారం ఇంగ్లండ్‌లో వేలానికి రానుంది.
Sun, Dec 07 2025 06:03 AM -
చట్టం బలాదూర్.. చంద్రబాబు మార్క్ వేధింపులు
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో గత ఏడాది జూలై 21 రాత్రి జరిగిన ఫైళ్ల దగ్ధం ఘటనలో కుట్ర కోణం లేదని తేలినా చంద్రబాబు ప్రభుత్వం కుయుక్తులతో వైఎస్సార్సీపీ నేతలను వేధించాలని చూస్తోంది.
Sun, Dec 07 2025 06:00 AM -
అంబేడ్కర్‌కు ఘనంగా నివాళి
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితరులు ఘనంగా నివాళులర్పించారు.
Sun, Dec 07 2025 05:57 AM -
విజనరీ చంద్రబాబు సలహా ఇవ్వలేదా?
సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి, అమరావతి: ‘మోంథా తుపాన్ పీక నులిమేసిన మేధావితనం ఏమైంది? సెల్‌ఫోన్‌ను, కంప్యూటర్ను కనిపెట్టిన జ్ఞానం ఎక్కడికి పోయింది?
Sun, Dec 07 2025 05:50 AM -
సూడాన్‌లో ఆగని రక్తపాతం
కైరో: సూడాన్‌లో ఆర్మీ, పారా మిలటరీ బలగాల మధ్య రెండేళ్లుగా కొనసాగుతున్న ఆధిపత్య పోరు చిన్నారులను కూడా బలి తీసుకుంటోంది.
Sun, Dec 07 2025 05:44 AM -
‘ఇండిగో’ సర్వీసులతో ఇక్కట్లు
రేణిగుంట/గన్నవరం/గోపాలపట్నం/కోరుకొండ: విమాన సర్వీసుల్లో అత్యధిక విమానాలు కలిగిన ఇండిగో సంస్థపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రçßæం వ్యక్తంచేస్తున్నారు.
Sun, Dec 07 2025 05:38 AM -
జనవరిలో 9వ విడత ‘పరీక్షా పే చర్చ’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’కార్యక్రమం తొమ్మిదో విడత షెడ్యూల్ ఖరారైంది.
Sun, Dec 07 2025 05:38 AM -
పైసలేవి మేడం?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విచిత్రమైన సన్నివేశం ఎదురైంది. శనివారం జరిగిన హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ ఇందుకు వేదికైంది.
Sun, Dec 07 2025 05:30 AM -
6 ఖండాలు 44 దేశాలు 154 మంది అతిథులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్– 2025కు 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు వస్తున్నారన్నారు.
Sun, Dec 07 2025 05:30 AM -
‘గ్లోబల్’ అట్రాక్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధు లను ఆకట్టుకునేలా హైదరాబాద్‌ను అందంగా ముస్తాబు చేసేందుకు ప్రభుత్వం భారీ ఏర్పా ట్లు చేస్తోంది.
Sun, Dec 07 2025 05:24 AM -
న్యూయార్క్ మహిళపై ఆరోపణలు
న్యూయార్క్: కెనడా సరిహద్దుల మీదుగా అమెరికాలోకి భారత్ నుంచి దొంగచాటుగా తరలించేందుకు ప్రయతి్నస్తున్నదంటూ న్యూయార్క్‌కు చెందిన మహిళపై అధికారులు కేసు నమోదు చేశారు.
Sun, Dec 07 2025 05:24 AM -
సర్వాంగ సుందరం.. అంగరంగ వైభవం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా రాష్ట్ర ప్రభు త్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ –2025 సమావేశ ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబవు తోంది.
Sun, Dec 07 2025 05:17 AM -
‘ఈజ్ ఆఫ్ ఎయిర్ ట్రావెల్’ ఇదేనా?
న్యూఢిల్లీ: ఇండిగో విమాన సర్విసుల మూకుమ్మడి రద్దుతో ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రా ్ఛలను సంధించింది.
Sun, Dec 07 2025 05:17 AM -
సామాన్యుల కోసమే సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు అంటే సామాన్య ప్రజల కోసమేనని, తాను ఇవ్వాలనుకుంటున్న సందేశం అదేనని భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టంచేశారు.
Sun, Dec 07 2025 05:08 AM -
లొకేషన్ పట్టేస్తారు..
సాక్షి, స్పెషల్ డెస్క్: అసిస్టెడ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్.. సంక్షిప్తంగా ఏ–జీపీఎస్. ఈ సాంకేతికత అంశం ఇప్పుడు భారత్‌లో కొత్తగా తెరమీదకు వచ్చింది.
Sun, Dec 07 2025 05:07 AM -
బాబ్రీ మాదిరి మసీదుకు పునాది
బహరాంపూర్: పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా రెజినగర్‌లో శనివారం టీఎంసీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ పునాది రాయి వేశారు.
Sun, Dec 07 2025 05:00 AM -
ఢిల్లీ–సికింద్రాబాద్ రైలు టికెట్ రూ.10,200!
సాక్షి, న్యూఢిల్లీ: ఇండిగో విమా న సర్వీసుల రద్దు నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా రైళ్లలో ప్రయాణిస్తుండగా వారి అవసరాన్ని కొందరు టీసీలు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
Sun, Dec 07 2025 04:59 AM
-
‘ఇండిగో’ నిర్వాకంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల అష్టకష్టాలు... మంచినీళ్లు, ఆహారం కోసం వరద బాధితుల తరహాలో ఫుడ్ కోర్డుల ముందు నిరీక్షణ
Sun, Dec 07 2025 07:01 AM -