-
బౌద్ధ పట్టణాన్ని ‘దున్నేస్తున్నారు’..!
సాక్షి, హైదరాబాద్: అది ఓ బౌద్ధ పట్టణం.. పలు గ్రామాల సముదాయం... మహా స్తూపం నిర్మాణానికి కేంద్రంగా గుర్తించిన ప్రాంతం. సాధారణ శకానికి పూర్వం ఒకటో శతాబ్దంలో నిర్మించిన భారీ బౌద్ధ మహా స్తూపం ... దాని ఆలంబనగా వెలిసిన చైత్యాలు, విహారాలు, ఆరామాలు ఎన్నో...
-
ఇరాన్ నౌకను హైజాక్ చేసిన సోమాలియా పైరేట్స్
మొగదిషు: ఇరాన్ చేపల వేట నౌకను సోమాలియా సముద్రపు దొంగలు స్వా«దీనం చేసుకున్నారు. పుంట్‌ల్యాండ్ తీర ప్రాంతంలోని బందర్ బెయ్లా, హాఫున్ పట్టణాల మధ్య ఈ బోటు హైజాక్‌కు గురయ్యింది.
Mon, Nov 02 2026 05:52 AM -
స్మార్ట్ రూట్లో ఉద్యోగ వేట
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం గ్లోబల్ జాబ్ మార్కెట్ సరికొత్త సాంకేతిక విప్లవాన్ని చవిచూస్తోంది. ఒకప్పుడు ఖాళీ పోస్టుల భర్తీ అంటే కంపెనీలకు నెలల తరబడి సాగే ఒక పెద్ద ప్రహసనం. అభ్యర్థులకు కూడా నచ్చిన ఉద్యోగం సంపాదించడం అగమ్యగోచర ప్రయాణం.
Mon, Nov 02 2026 05:47 AM -
అరాచకం సృష్టించేందుకు కుట్రలు
చండీగఢ్: దేశంలో అరాచకం సృష్టించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కుట్రలు సాగిస్తున్నారని, విదేశీ శక్తుల ఆదేశాల మేరకు పని చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మండిపడ్డారు.
Mon, Nov 02 2026 05:47 AM -
ఢిల్లీలో పోటీగా బీజేపీ నిరసన
న్యూఢిల్లీ: రామ్‌లీలా మైదాన్‌లో ‘ఇండియా’కూటమి నిర్వహించిన ర్యాలీకి పోటీగా ఢిల్లీలో బీజేపీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. పశ్చిమ ఢిల్లీలోని హరి నగర్ నుంచి తిలక్ నగర్ వరకు ఈ ప్రదర్శన జరిగింది.
Mon, Nov 02 2026 05:42 AM -
అతివలపై దౌర్జన్యకాండ
సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై దాడులు, దౌర్జన్యాలకు టీడీపీ తెగబడింది. దుస్తులు చించి దౌర్జన్యానికి పాల్పడింది.
Mon, Nov 02 2026 05:40 AM -
ప్రధానమంత్రి కావాలనుకుంటే ‘మాక్ పార్లమెంట్’లోనే ఉండిపోండి
చండీగఢ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Mon, Nov 02 2026 05:37 AM -
జీఎస్టీ.. ‘వ్యాట్’ ఏ వసూల్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పన్నుల వసూళ్లు స్థిరమైన వృద్ధితో ముందుకు సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఎస్టీ వసూళ్లకు సంబంధించిన లెక్కల ప్రకారం ఆదాయం 17 శాతం వృద్ధి సాధిస్తోందని స్పష్టం అవుతోంది.
Mon, Nov 02 2026 05:37 AM -
జర్మనీలో నిరసనలు.. లూటీలు!
బెర్లిన్: ఫ్రాన్స్‌లో విద్యార్థి, యువత సాగిస్తున్న ఆందోళన ప్రభావం పొరుగు దేశాలపైనా పడింది. జర్మనీలో విపరీతంగా పెరిగిన జీవన వ్యయంపై శనివారం రాత్రి చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి.
Mon, Nov 02 2026 05:32 AM -
సాక్షి కార్టూన్: 02-11-2026
సాక్షి కార్టూన్: 02-11-2026
Mon, Nov 02 2026 05:32 AM -
ఈనెలా వర్షాభావమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. నైరుతి సీజన్ నుంచి వానల జాడ లేకుండా పోయింది. వరుసగా ఐదు నెలలుగా లోటు వర్షపాతమే నమోదైంది. ఆరో నెల నవంబర్లోనూ లోటు వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
Mon, Nov 02 2026 05:32 AM -
గ్రామాల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు
సాక్షి, అమరావతి: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడంతో పాటు పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూర్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది.
Mon, Nov 02 2026 05:30 AM -
బియ్యం బొక్కేస్తున్న మాఫియా!
సాక్షి, హైదరాబాద్: పేదల పళ్లెంలోకి చేరాల్సిన బియ్యం.. మిల్లర్ల గోదాముల నుంచి బహిరంగ మార్కెట్‌కు వెళుతోంది.
Mon, Nov 02 2026 05:28 AM -
సిరా చెరిగిపోయింది.. ప్రజాస్వామ్యం కరిగిపోయింది
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు అక్రమాలకు, అరాచకాలకు వేదికగా మారాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ టీడీపీ కూటమి నేతలు ఎక్కడికక్కడ పెద్దఎత్తున దొంగ ఓట్లకు తెగబడ్డారు.
Mon, Nov 02 2026 05:26 AM -
ప్రతిపక్ష ఎమ్మెల్యే మాదిరి ప్రభుత్వంపై కొట్లాడుతున్నా..
గట్టుప్పల్: ‘నియోజకవర్గ అభివృద్ధికి నిధులు లేక.. అధికారపక్షంలో ఉన్నా.. నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే మాదిరి ప్రభుత్వంపై కొట్లాడుతున్నా..’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
Mon, Nov 02 2026 05:20 AM -
జ్ఞానేశ్‌ను జైలుకు పంపిస్తాం!
న్యూఢిల్లీ: ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్న బీజేపీని అధికారం నుంచి కూలదోయా లని ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి దేశ ప్రజ లకు పిలుపునిచ్చింది.
Mon, Nov 02 2026 05:15 AM -
అనాథలా ఏపీపీఎస్సీ... చైర్మన్ కావలెను!
సాక్షి, అమరావతి: యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్న సూపర్ సిక్స్ హామీని ఎగ్గొట్టిన చంద్రబాబు సర్కార్..
Mon, Nov 02 2026 05:13 AM -
భూమిని బతికించే బృహత్తర యజ్ఞం.. ట్రిపుల్ గేర్ వేయాల్సిందే
సాక్షి, అమరావతి: పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణకు ప్రపంచంలోని పలు దేశాలు ప్రకటించిన లక్ష్యాలను చేరుకోవడం లేదు. మొత్తం బిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలని ప్రపంచ దేశాలు లక్ష్యంగా పెట్టుకోగా..
Mon, Nov 02 2026 05:10 AM -
భారత ఉక్కు చట్రానికి బీటలు!
అది 1947 ఏప్రిల్ 21...అప్పటి తాత్కాలిక ప్రభుత్వంలో మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కొత్తగా విధుల్లో చేరిన పరిపాలనా అధికారులు (సివిల్ సర్వీసెస్)ను ఉద్దేశించి దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో, నడపడంలో ఆ అధికారుల పాత్రను కొ
Mon, Nov 02 2026 05:07 AM -
దూసుకొస్తున్న ‘మురసు’ తుపాను
సాక్షి, అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం నాటికి తుపానుగా బలపడింది. ‘మురసు’ అని నామకరణం చేసిన ఈ తుపాను సోమవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారనుంది.
Mon, Nov 02 2026 05:01 AM -
పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి మున్సిపల్ టీచర్లు
సాక్షి, అమరావతి: విశాఖ మహానగర పాలకసంస్థ, విజయవాడ కార్పొరేషన్ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక సవరణలు చేసింది.
Mon, Nov 02 2026 04:55 AM -
క్యూ2 ఫలితాలు, క్రూడ్‌పై కన్ను!
దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను ఈ వారం పలు దేశ, విదేశీ అంశాలు నిర్దేశించనున్నాయి. ఇప్పటికే జోరందుకున్న జూలై–సెపె్టంబర్(క్యూ2) ఫలితాలు, మంట పుట్టిస్తున్న ముడిచమురు ధరలు, ఆర్థిక గణాంకాలు కీలకంగా నిలవనున్నాయి.
Mon, Nov 02 2026 04:54 AM -
ఈనెల 13 నుంచి 24 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: భారత సైన్యంలో అగ్నివీరుల నియామకానికి సంబంధించి ఈనెల 13 నుంచి 24 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. గచి్చబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ఈ ర్యాలీ జరగనుంది.
Mon, Nov 02 2026 04:52 AM -
చీమకుర్తిలో పోలీసుల అరాచకం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్, చీమకుర్తి, అద్దంకి, మార్కాపురం, గిద్దలూరు మున్సిపాలిటీల్లో టీడీపీ మూకలు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి.
Mon, Nov 02 2026 04:51 AM -
దీపావళి ధమాకా...ఆయా బౌండరీలో..ఆ సిక్సర్
నిఫ్టీ 12 శాతం పడిపోయింది. సెన్సెక్స్ 10,750 పాయింట్లు నష్టపోయింది. ఎఫ్ఐఐలు రూ.2.8 లక్షల కోట్లు మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. ఇదీ... దీపావళి టు దీపావళి చెబుతున్న వాస్తవం.
Mon, Nov 02 2026 04:49 AM

Mon, Nov 02 2026 05:56 AM -