-
దుబాయ్‌లో గుండె జబ్బులు.. భారతీయులే అధికం!
దుబాయ్: యూఏఈలో గుండె సంబంధిత చికిత్సలు పొందుతున్న వారిలో భారతీయులు, పాకిస్థానీలు అధికంగా ఉన్నారని దుబాయ్‌లోని ఆస్టర్ హాస్పిటల్ మంక్హూల్ గణాంకాలు వెల్లడించాయి.
-
యువకుడిని ఇంట్లోకి పిలిపించి.. చున్నీ గొంతుకు బిగించి..
హైదరాబాద్: తనను వేధిస్తున్న ఓ యువకుడిని పుట్టింటికి పిలిపించి చున్నీ గొంతుకు బిగించి ఓ మహిళ హత్య చేసింది. ఈ సంఘటన మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రహీంపురాలో చోటుచేసుకుంది.
Tue, Sep 29 2026 09:59 AM -
యాంకర్‌తో ప్రేమలో ఉన్న తమిళ హీరో.. ఫొటోలు వైరల్
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, రిలేషన్, డేటింగ్ లాంటివి ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. నటీనటుల మధ్య ప్రేమ పుట్టడం సాధారణమే. అందుకు తగ్గట్లే సమయం, సందర్భం చూసుకుని తమ బంధాన్ని బహిర్గతం చేస్తుంటారు.
Tue, Sep 29 2026 09:50 AM -
మరికాసేపట్లో ఒంగోలుకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరికాసేపట్లో ఒంగోలుకు బయలేరనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి ఒంగోలు చేరుకుంటారు.
Tue, Sep 29 2026 09:39 AM -
మరో వాష్ ఔట్.. సెమీస్‌కు బంగ్లాదేశ్
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో మరో కీలక మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. బంగ్లాదేశ్-మలేషియా జట్ల మధ్య ఇవాళ జరగాల్సిన నాలుగో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే వాష్ ఔట్ అయ్యింది.
Tue, Sep 29 2026 09:34 AM -
గుండెదడ గండమేనా? ఈ విషయాలు గుర్తుంచుకోండి!
ప్రశాంతంగా కూర్చున్నప్పుడూ ఒక్కసారిగా గుండె దడ దడా కొట్టుకుంటుంది. మరికొందరికి గుండె ఒక బీట్ మానేసి, ఆ తర్వాత బలంగా కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఆ క్షణంలో మొదట వచ్చే ఆలోచన ఒక్కటే. ఇది ‘‘గుండెకు ఏదైనా ప్రమాదమా?’’ అని.
Tue, Sep 29 2026 09:25 AM -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:20 సమయానికి నిఫ్టీ(Nifty) 59 పాయింట్లు పడిపోయి 22,714 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 231 పాయింట్లు నష్టపోయి 72,531 వద్ద ట్రేడవుతోంది.
Tue, Sep 29 2026 09:22 AM -
రష్యా చమురుతో భారత్ సరికొత్త గేమ్!
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా నుంచి భారీ సుంకాల ముప్పు పొంచి ఉంది.
Tue, Sep 29 2026 09:21 AM -
సీఈసీ జ్ఞానేశ్ ఎపిసోడ్.. ఇండియా కూటమి సంచలన నిర్ణయం?
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారంపై ప్రతిపక్షాలు మరోసారి గళం విప్పేందుకు సిద్ధమయ్యాయి.
Tue, Sep 29 2026 09:18 AM -
షూటింగ్లో మరో రజతం.. 50 పతకాల దిశగా భారత్
ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ 10వ రోజు పతకాల వేటను రజతంతో ప్రారంభించింది. మహిళల టీమ్ ట్రాప్ షూటింగ్లో భారత జట్టు (నీరూ ధండ, అషిమ అహ్లావత్, మనీష కీర్) రజత పతకం సాధించింది. దీంతో భారత్ 50 పతకాల (46) మార్క్‌కు మరింత చేరువైంది.
Tue, Sep 29 2026 09:15 AM -
చైనాతో సంబంధమే లేదు.. ట్రంప్ మాటలకు విదేశాంగశాఖ చెక్!
అమెరికా–చైనా మధ్య సంబంధాల్లో మరో ఆసక్తికర పరిణామం.. ఓ వైపు తైవాన్‌కు ఆయుధాలు విక్రయిస్తున్న అమెరికా.. మరోవైపు అదే చైనాకు ఆయుధాలు అమ్మే ఆలోచన ఉందా? అన్న ప్రశ్న ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.
Tue, Sep 29 2026 09:00 AM -
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్.. రూట్ వివరాలు..
దేశీయ రైల్వే రవాణా వ్యవస్థను ఆధునీకరించడం, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా భారతీయ రైల్వే శాఖ రూ.345 కోట్ల విలువైన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
Tue, Sep 29 2026 08:57 AM -
ఇన్నాళ్లు విన్నాం.. ఇక ఇప్పుడు మా వంతు: ఉదయనిధి
తమిళనాడు రాజకీయాల్లో అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. గతంలో డీఎంకేను లక్ష్యంగా చేసుకుని ‘ఓం శక్తి.. పరాశక్తి’ నినాదాలతో టీవీకే అధినేత విజయ్ విరుచుకుపడ్డారు.
Tue, Sep 29 2026 08:55 AM -
మయన్మార్‌లో వైమానిక దాడి.. 49 మంది మృతి
రఖైన్: మయన్మార్‌లోని పశ్చిమ రఖైన్ రాష్ట్రంలో ఓ రద్దీగా ఉండే మార్కెట్ సమీపంలో సైన్యం జరిపిన వైమానిక దాడిలో 49 మంది మృతి చెందారు. మరో 58 మంది గాయపడ్డారు.
Tue, Sep 29 2026 08:52 AM -
బిగ్‌బాస్ 10: అపూర్వ-షాలిని.. ఇలా తయారయ్యారేంటి?
బిగ్‌బాస్ 10లో సెలబ్రిటీల్లో ఒకరిద్దరో హైలైట్ అవుతున్నారు కానీ కామనర్స్ మాత్రం కెమెరాలకు కనిపించేందుకు తెగ తాపత్రయపడుతున్నారు. గొడవపడుతూ, అరిచి గోల చేస్తూ రచ్చ చేస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అపూర్వ..
Tue, Sep 29 2026 08:49 AM -
అలర్ట్.. అక్టోబరు 1 నుంచి నిబంధనలు మార్పు
దేశంలో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ చెల్లింపులు, పెన్షన్ రంగానికి సంబంధించి అక్టోబరు 1 నుంచి పలు కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలు సామాన్య ఖాతాదారుల నుంచి వ్యాపారుల వరకు అందరి బడ్జెట్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి.
Tue, Sep 29 2026 08:45 AM -
ఇంగ్లండ్‌కు బిగ్ షాక్
వచ్చే నెల పాకిస్తాన్లో జరుగనున్న వన్డే ట్రై సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఇన్ ఫామ్ బ్యాటర్ జోస్ బట్లర్ ఈ టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో జోర్డాన్ కాక్స్ జట్టులోకి వచ్చాడు.
Tue, Sep 29 2026 08:36 AM -
పురాతన పురపాలక సంఘం
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైనది ఒంగోలు పురపాలక సంఘం. ఇది 1876లో ఏర్పడింది.
Tue, Sep 29 2026 08:24 AM -
యూపీఐ చార్జీలపై ‘స్టే’కు సుప్రీం నో
వ్యాపారస్తులకు రూ.2,000కు పైబడిన యూపీఐ చెల్లింపుల మీద ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీలు విధించాలన్న కేంద్రం నిర్ణయంపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Tue, Sep 29 2026 08:19 AM -
ఉజ్జయిని ఘర్షణలు..ఏఐ వీడియోల కుట్ర
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో షాహీ మసీదులోని కొంత భాగాన్ని తొలగించే విషయంలో జరిగిన ఘర్షణలకు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించిన తప్పుడు సమాచారం కూడా కారణమని పోలీసులు తెలిపారు.
Tue, Sep 29 2026 08:17 AM -
రైస్ మిల్లుల్లో సంక్షోభం ఎందుకు?
తెలంగాణ అనగానే గోదావరి, కృష్ణా నదీ జలాలు, విశాలమైన వరి పొలాలు, అన్నదాతల శ్రమ గుర్తుకు వస్తాయి. 1980ల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశానికి అవసరమైన బియ్యాన్ని సమృద్ధిగా అందించి ‘అన్నపూర్ణ’గా ఖ్యాతి గడించింది.
Tue, Sep 29 2026 08:15 AM -
పాములు, చేపలు రోడ్డెక్కాయి!
చరిత్రలోనే ఎన్నడూ చూడని దుస్థితిని ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా.. రోడ్లపై అడుగు పెట్టాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది.
Tue, Sep 29 2026 08:12 AM -
Asian Games Cricket: మరో చిన్న జట్టుకు అన్యాయం
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో వరుణుడు చిన్న జట్ల అవకాశాలను భారీ దెబ్బతీస్తున్నాడు. ఇప్పటికే తొలి రెండు క్వార్టర్ ఫైనళ్లు వర్షం కారణంగా పూర్తిగా తుడిచి పెట్టుకుపోగా..
Tue, Sep 29 2026 08:10 AM -
అందానికి నగలు అవసరమా? ఈ సుభాషితం ఏం చెబుతుందంటే..
సౌందర్యం అంటే కన్ను, ముక్కుతీరు బాగుండటం, శరీర రంగు బాగుండటం, ఆకర్షించే రూపం కలిగి ఉండటం అని పైకి తోచే అర్థం. ఇది బాహ్య సౌందర్యం. కానీ, మంచి మాటలు వినటం వల్ల చెవికి అందం వస్తుంది.
Tue, Sep 29 2026 08:05 AM
-
దుబాయ్‌లో గుండె జబ్బులు.. భారతీయులే అధికం!
దుబాయ్: యూఏఈలో గుండె సంబంధిత చికిత్సలు పొందుతున్న వారిలో భారతీయులు, పాకిస్థానీలు అధికంగా ఉన్నారని దుబాయ్‌లోని ఆస్టర్ హాస్పిటల్ మంక్హూల్ గణాంకాలు వెల్లడించాయి.
Tue, Sep 29 2026 10:03 AM -

Tue, Sep 29 2026 08:05 AM -
.
Tue, Sep 29 2026 09:16 AM