-
వానొస్తే.. వాగు దాటేదెలా
అచ్చంపేట: వానొస్తే వాగులను దాటలేని పరిస్థితి నెలకొంటోంది. ప్రధాన రహదారులపై ఉన్న లోలెవల్ వంతెనలపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభిస్తున్నాయి. ఫలితంగా పల్లె ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసే పాలకులు, అధికారులు..
-
అంబరాన్నంటిన తీజ్ వేడుకలు
లింగాల: గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాన్ని చాటుతూ తీజ్ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు. లింగాల, సూరాపూర్ తదితర గ్రామాల్లో తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన తీజ్ వేడుకలను మొలకల పండుగతో ముగించారు.
Mon, Aug 18 2025 08:07 AM -
ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలం
కందనూలు: జిల్లా కేంద్రమైన నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు.
Mon, Aug 18 2025 08:07 AM -
" />
42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమిద్దాం
అచ్చంపేట: 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు, నాయకులు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.
Mon, Aug 18 2025 08:07 AM -
ముకుందా.. ముకుందా
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం అర్ధరాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా ఉట్ల మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
Mon, Aug 18 2025 08:06 AM -
రైతులు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెరువులు, వాగులు ఉధృతంగా పారుతున్నాయని ఎస్పీ జానకి అన్నారు. వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా ఆదివారం ఆమె హన్వాడ, చిన్నదర్పల్లి, బోయపల్లి, టంకర చెరువులను పరిశీలించారు. చెరువులలో నీటి మట్టం ఎలా ఉంది..
Mon, Aug 18 2025 08:06 AM -
హేమసముద్రం చెరువుకు నిధులు కేటాయించాలి
హన్వాడ: జిల్లాలోనే అతి పెద్దది అయిన మండలంలోని హేమసముద్రం చెరువుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఈ చెరువును రిజర్వాయర్ చేద్దామనుకున్నా.. ఓ గ్రామం, రెండు తండాలు ముంపునకు గురవుతున్నాయన్న కారణంతో విరమించుకొని..
Mon, Aug 18 2025 08:06 AM -
" />
సమస్యల పరిష్కారానికి కృషి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్తామని మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్ అన్నారు.
Mon, Aug 18 2025 08:06 AM -
తైబజార్.. జులుం
మెదక్జోన్: మెదక్ మున్సిపాలిటీ పరిధిలో కూరగాయల మార్కెట్ కొనసాగుతోంది. ఇటీవల తైబజార్ను మున్సిపల్ అధికారులు 8 నెలల కోసం వేలం వేయటంతో ఓ వ్యక్తి సుమారు రూ. 8 లక్షల పైచిలుకు టెండర్ పాడి దక్కించుకున్నాడు.
Mon, Aug 18 2025 08:05 AM -
ఇంకుడు గుంతలు మరిచారు
ఆసక్తి చూపని పట్టణ ప్రజలు● పట్టించుకోని అధికారులు
● పేట మున్సిపాలిటీలో దుస్థితి
Mon, Aug 18 2025 08:05 AM -
" />
మండపాల వివరాలు నమోదు చేసుకోవాలి
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
Mon, Aug 18 2025 08:05 AM -
కొత్త కార్డుదారులకు రేషన్
సెప్టెంబర్ 1 నుంచి పంపిణీMon, Aug 18 2025 08:05 AM -
గంగమ్మ ఒడిలో దుర్గమ్మ
● పరవళ్లు తొక్కుతున్న మంజీరా
● సింగూరు ఇన్ఫ్లో 32,766 క్యూసెక్కులు
● అవుట్ ఫ్లో 43,634 క్యూసెక్కులు
● పెరిగిన పర్యాటకుల తాకిడి
Mon, Aug 18 2025 08:05 AM -
రైతు బీమాకు 7,100 మంది
మెదక్ కలెక్టరేట్: అన్నదాత అకాల మృత్యువాత పడితే ఆ కుటుంబం రోడ్డున పడకూడదని గత ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో ఎంతో మంది రైతు కుటుంబాలను ఆదుకుంది.
Mon, Aug 18 2025 08:05 AM -
భయపడాల్సిన అవసరం లేదు
పాపన్నపేట(మెదక్)/టేక్మాల్: సింగూరు నుంచి లక్ష క్యూసెక్కుల నీరు వచ్చినా ఇబ్బంది లేదని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం సాయంత్రం మండలంలోని ఎల్లాపూర్ బ్రిడ్జి వద్ద మంజీరా ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు.
Mon, Aug 18 2025 08:05 AM -
భూముల రీ సర్వే చేయాలి
కొల్చారం(నర్సాపూర్): నియోజకవర్గంలో ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపుతో ముంపునకు గురవుతున్న నదీ పరివాహాక భూముల రీ సర్వే చేపట్టి, మార్కెట్ రేటు ప్రకారం రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు.
Mon, Aug 18 2025 08:05 AM -
యూరియా.. నో స్టాక్
గద్వాల వ్యవసాయం: జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. అన్ని రకాల పంటల్లో యూరియాను వినియోగిస్తారు. గడిచిన కొద్ది రోజులుగా డిమాండ్ మేరకు జిల్లాలో లభించడం లేదు. దీంతో సరిపడా దొరకక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.
Mon, Aug 18 2025 08:04 AM -
పల్లెగడ్డను వదులుకోం
మరికల్: తమ పూర్వీకులు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతూ తమకు కానుకగా ఇచ్చిన ‘పల్లెగడ్డ’ను వదులుకోమని గ్రామస్తులు ముక్తకంఠంతో తేల్చిచెబుతున్నారు. తమ గోడును ప్రభుత్వం పట్టించుకోకపోయినా కోర్టులో న్యాయ పోరాటం చేసి.. తమ గ్రామాన్ని కాపాడుకుంటామని శపథం చేస్తున్నారు.
Mon, Aug 18 2025 08:04 AM -
కనులపండువగా కృష్ణస్వామి రథోత్సవం
మల్దకల్: కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం స్వామి వారి రథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారి ఉత్సవమూర్తులను భాజాభజంత్రీలతో ఆలయం చుట్టూ ఊరేగించారు.
Mon, Aug 18 2025 08:04 AM -
మాంద్యం నివారణలో కేంద్రం విఫలం
గద్వాల: దేశంలో పెరిగిపోతున్న ఆర్థికమాంద్యాన్ని నివారించి యువతకు ఉపాధి కల్పించడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని, నిత్యావసర వస్తువుల ధరలు అధికమై ద్రవ్యోల్బణం పెరిగిందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్.శ్రీరామ్నాయక్ అన్నారు.
Mon, Aug 18 2025 08:04 AM -
సీపీఎస్ రద్దే లక్ష్యం
వనపర్తిటౌన్: ఉపాధ్యాయ, ఉద్యోగులకు అశనిపాతంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రూపుమాపేందుకు పీఆర్టీయూ టీఎస్ పూనుకుందని, అదే లక్ష్యంతో పని చేస్తోందని సంఘం ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పేరి వెంకట్రెడ్డి అన్నారు.
Mon, Aug 18 2025 08:04 AM -
" />
బీసీ రిజర్వేషన్ల అమలుకు ఉద్యమం
గద్వాల: 42శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం నడిగడ్డలో మరో ఉద్యమం చేపడతామని అఖిలపక్ష కమిటీ, ప్రజా సంఘాలు, కుల, ఉప్యాధాయ, రైతు సంఘాల నాయకులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీసీ టీచర్స్ యూనియన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
Mon, Aug 18 2025 08:04 AM -
శిక్షణ.. ఉపాధి
ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థికంగా అండ లేని యువతకు.. సాంకేతిక విద్య అభ్యసించినా నైపుణ్యం లేని విద్యార్థులకు.. వివాహమై ఏదో ఒక పని చేసి కుటుంబానికి ఆసరాగా ఉండాలని
Mon, Aug 18 2025 08:02 AM -
జూరాలకు పెరిగిన వరద
ధరూరు/రాజోళి/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో భారీగా పెరిగింది. శనివారం రాత్రి 8 గంటలకు వరకు 85 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా ఆదివారం రాత్రి 8 గంటల వరకు ప్రాజెక్టుకు లక్ష క్యూసెకులకు పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు.
Mon, Aug 18 2025 08:02 AM -
కాల్పులు విరమించి.. శాంతి చర్చలు జరపాలి
అచ్చంపేట: కగార్ హత్యాకాండను నిలిపివేయాలని, శాంతి చర్చలు జరిపి.. కాల్పుల విరమణ పాటించాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక డిమాండ్ చేసింది.
Mon, Aug 18 2025 08:02 AM