-
30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలి
రణస్థలం: 12వ పీఆర్సీ కమిషన్ నియమించి, దసరా కానుకగా 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం(ఆపస్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా సభ్యత్వ అభియాన్‌లో భాగంగా మంగళవారం రణస్థలం మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శించారు.
-
ఉత్సాహంగా సాఫ్ట్ టెన్నిస్ పోటీలు
పాతపట్నం: స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14, అండర్–17, అండర్–19 బాల, బాలికల సాఫ్ట్ టెన్నిస్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు పాతపట్నం మండలం సూర్యనారాయణపురం గ్రామ సమీపంలోని అక్షర పాఠశాల మైదానంలో ఉత్సాహంగా జరిగాయి.
Wed, Sep 17 2025 07:55 AM -
కర్షకులకు కరెంట్ కష్టాలు
● వేధిస్తున్న విద్యుత్ సమస్య ● ఒక ట్రాన్స్ఫార్మర్కు 50 పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ● హెచ్చుతగ్గులతో కాలిపోతున్న మోటార్లుWed, Sep 17 2025 07:53 AM -
పారిశుద్ధ్య సమస్య పట్టించుకోరా?
జలుమూరు: పారిశుద్ధ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం అందవరం గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు.
Wed, Sep 17 2025 07:53 AM -
విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలి
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్నిఅధికారికంగా జరుపాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. మంగళవారం సిరిసిల్లలో మాట్లాడారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు నరకాన్ని అనుభవించారని పేర్కొన్నారు.
Wed, Sep 17 2025 07:53 AM -
తలవంచిన నిరంకుశత్వం
Wed, Sep 17 2025 07:53 AM -
పల్లెల్లో వానరదండు
కోనరావుపేట(వేములవాడ): తలుపు తెరిచి ఉంటే చాలు క్షణాల్లో ఇళ్లలోకి చొరబడి దొరికింది ఎత్తుకెళ్తున్నాయి. పెంకుటిళ్లపైకి ఎక్కి గూనపెంకులు పీకిపారేస్తున్నాయి. కూరగాయల తోటలు, పత్తిచేనులు చేతికిరాకుండా పోతున్నాయి. ఇవన్నీ కోతులమంద దాడితో పల్లెప్రజలు పడుతున్న కష్టాలు.
Wed, Sep 17 2025 07:53 AM -
వంతెన నిర్మించాలని ఒర్రె నీటిలో నిరసన
చందుర్తి(వేములవాడ): ఒర్రె ప్రాంతాల్లో రెండు వంతెనలు నిర్మించాలని మండలంలోని ఎన్గల్ గ్రామ శివారు ఒర్రె నీటిలో ప్రజాగొంతుక చీఫ్ పుప్పాల మోహన్ మంగళవారం నిరసన తెలిపారు.
Wed, Sep 17 2025 07:53 AM -
కాంగ్రెస్ పార్టీతోనే అట్టడుగువర్గాల అభివృద్ధి
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్Wed, Sep 17 2025 07:53 AM -
కెప్టెన్ సాబ్ త్యాగానికి సలాం
సిరిసిల్ల: దేశసరిహద్దుల్లో వీరోచితంగా పోరాడిన కెప్టెన్ రఘునందన్‌రావు 1965 సెప్టెంబరు 17న ఇండో–పాక్ యుద్ధంలో వీరమరణం పొందారు. సిరిసిల్ల పట్టణం చిన్నబోనాలకు చెందిన విజయ రఘునందన్‌రావు 60వ వర్ధంతి బుధవారం. కెప్టెన్ సాబ్ యాదిలో కథమిదీ.
Wed, Sep 17 2025 07:53 AM -
సమాచారం తెలుసుకునే హక్కు అందరికీ ఉంది
● రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డిWed, Sep 17 2025 07:53 AM -
సిలిండర్‌పైనే భోజనం వండాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝాWed, Sep 17 2025 07:53 AM -
" />
నిజాంపై సాదుల నంబయ్య పోరు
పెద్దపల్లిరూరల్: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పెద్దపల్లి ప్రాంతంలో సాగిన పోరాటంలో అనభేరి ప్రభాకర్‌రావు, గట్టెపల్లి మురళి లాంటి వారితో పట్టణంలోని జ్యోతినగర్‌కు చెందిన సాదుల నంబయ్య (బుక్క నంబయ్య) చురుకుగా పాల్గొన్నారు.
Wed, Sep 17 2025 07:53 AM -
" />
పోరాట యోధుడు అమృత్లాల్
నిజాంను ఎదిరించిన వారి లో సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అమృత్లాల్ శుక్లా ప్ర ముఖుడు. 1950లో సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి సంచలనం సృష్టించిన వీరుడు. సాయుధ దళాలను వ్యూహాత్మకంగా నడిపిస్తూ మూడు రంగుల జాతీయ జెండాలను ప్రాబల్య గ్రామాల్లో ఎగుర వేసి దేశభక్తిని చాటుకున్నారు.
Wed, Sep 17 2025 07:53 AM -
తలవంచిన నిరంకుశత్వం
రక్తసిందూరం గాలిపెల్లి

Wed, Sep 17 2025 07:51 AM -
దళిత కార్మికుల పొట్ట కొట్టొద్దు
శ్రీకాకుళం పాతబస్టాండ్: టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు చేసి ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోకు భూములిచ్చిన దళిత కార్మికుల పొట్టకొట్టవద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు కోరారు.
Wed, Sep 17 2025 07:51 AM -
థర్మల్ పవర్ ప్లాంట్‌పై కావాలనే రభస
బూర్జ: నియోజకవర్గం అభివృద్ధికి సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ తెస్తే కొందరు కావాలనే రభస చేస్తున్నారని ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు.
Wed, Sep 17 2025 07:51 AM -
వంశోద్ధారకుడు కావాలనే మూఢ నమ్మకం..
●
గర్భస్రావాలకు ప్రత్యేక ధర
Wed, Sep 17 2025 07:51 AM -
నేత్రపర్వం.. తెప్పోత్సవం
తెప్పోత్సవాన్ని వీక్షిస్తున్న భక్తులు
Wed, Sep 17 2025 07:51 AM -
విమానాశ్రయంలో ‘యాత్రసేవా దివస్’ నేడు
ఏర్పేడు/రేణిగుంట : తిరుపతి విమానాశ్రయంలో బుధవారం ‘యాత్ర సేవా దివస్’ వేడుకలు నిర్వహించనున్నట్లు ఎయిర్‌పోర్టు డైరెక్టర్ బూమినాథన్ తెలిపారు. మంగళవారం రేణిగుంట సమీపంలోని ఎయిర్‌పోర్ట్‌లో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు.
Wed, Sep 17 2025 07:51 AM -
హామీలను విస్మరించిన కూటమి
తిరుపతి మంగళం : ఏడాదన్నరకాలం అవుతున్నా ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు మోసం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ముస్లిం, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌బాషా మండిపడ్డారు.
Wed, Sep 17 2025 07:51 AM -
విచ్ఛలవిడిగా లింగనిర్ధారణ పరీక్షలు
పేదల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకుని శ్రీకాళహస్తి, నాయుడుపేట, గూడూరుల్లో.. లింగ నిర్ధారణ పరీక్షల నిర్వాహకులు బ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో బాలికల నిష్పత్తి లింగ నిర్ధారణ పరీక్షల కారణంగానే గణనీయంగా తగ్గిపోతుందన్న విమర్శలు వస్తున్నాయి.
Wed, Sep 17 2025 07:51 AM