-
తిరుమలలో జనసేన గొడుగు.. మండిపడుతున్న భక్తులు
తిరుమల: తిరుమలలో వర్షం కురవడంతో సోమవారం ఓ భక్తుడు జనసేన పార్టీకి సంబంధించిన గొడుగును శ్రీవారి ఆలయం ముందు వేసుకుని వెళ్లడం విమర్శలకు దారి తీసింది. తిరుమలలో రాజకీయ నాయకుల బొమ్మలు కానీ గుర్తులకు కానీ అనుమతి లేదు.
-
డీకే విందులో సిద్దరామయ్యకు ఇష్టమైన నాన్ వెజ్ వంటకాలు
ముఖ్యమంత్రి పదవి మార్పిడి రగడను అల్పాహార విందుల ద్వారా పరిష్కరించుకునేలా కాంగ్రెస్ నాయకత్వం.. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను ఆదేశించింది. ఫలితమే వరుసగా జరుగుతున్న బ్రేక్‌ఫాస్ట్ భేటీలు.
Tue, Dec 02 2025 08:39 AM -
చంద్రబాబు ప్రభుత్వంలో ఓ కాంట్రాక్టర్‌కు శిక్ష
తుమ్మపాల(అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా తుమ్మపాల గ్రామంలో గత ప్రభుత్వంలో మంజూరైన ఆరోగ్య సేవ కేంద్రం నిర్మాణానికి సంబంధించి పంచాయతీ ఖాతాకు జమ అయిన ఆ నిధులను తనకు చెల్లించాలని అడిగినందుకు కాంట్రాక్టర్‌ను రోజంతా పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు.
Tue, Dec 02 2025 08:32 AM -
కూటమి కుట్ర!
కాంట్రాక్టర్‌పై● గ్రామ ఆరోగ్య కేంద్రం బిల్లు ఆపడానికి గండి బాబ్జీ, అరుణ పంతం
● సబ్బవరం మండలం మొగలిపురంలో వెల్నెస్ సెంటర్ నిర్మాణం
● బిల్లు మొత్తం రూ.7,50,314 ఏడాది క్రితం పంచాయతీ ఖాతాలో జమ
Tue, Dec 02 2025 08:32 AM -
కోక్ దొంగలెవరు..?
●Tue, Dec 02 2025 08:32 AM -
" />
ముడి ఖనిజంలోనూ హస్తలాఘవం!
ఓవైపు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లకుండా ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ఉద్యోగులు, కార్మికులు నిరంతరం పోరాటాలు చేస్తుంటే.. సందట్లో సడేమియా అన్నట్లుగా.. కొందరు ఉన్నతాధికారులు దొరికిన కాడికి దోచుకునేందుకు స్కెచ్ వేస్తున్నారు.
Tue, Dec 02 2025 08:32 AM -
చెరువు కాపాడాలంటూ నిరశన దీక్ష
యలమంచిలి రూరల్: యలమంచిలి మున్సిపాలిటీ పరిధి పెదపల్లి సర్వే నంబరు 286లో 3.27 ఎకరాల చెరువు భూమిని అధికారులు ఓ వ్యక్తి పేర నమోదు చేశారని, వెంటనే నిషేధిత జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ పెదపల్లి, మంత్రిపాలెం, పెద గొల్లలపాలెం గ్రామాలకు చెందిన యువకులు బొద్దపు శివ, పడాల నగే
Tue, Dec 02 2025 08:32 AM -
టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
పాడేరు గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ పరిమళTue, Dec 02 2025 08:30 AM -
సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
రంపచోడవరం: రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాలులో సోమవారం ఐటీడీఏ పీవో బి.స్మరణ్‌రాజ్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ వారం 55 అర్జీలు స్వీకరించినట్టు తెలిపారు. దరఖాస్తుదారుల అర్హతలను బట్టి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు తెలిపారు.
Tue, Dec 02 2025 08:30 AM -
నల్లరాయి క్వారీతో తీవ్ర నష్టం
నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ
ఐటీడీఏ ఎదుట ఆందోళన
Tue, Dec 02 2025 08:30 AM -
విద్యుత్ వైర్లు తగిలి గాయపడిన విద్యార్థి మృతి
గాజువాక: హెచ్‌టీ విద్యుత్ వైర్లు తగలడంతో గాయపడ్డ విద్యార్థి ఆకాష్ కుమార్ మృతి చెందాడు.
Tue, Dec 02 2025 08:30 AM -
ముగిసిన జాతీయ స్థాయి కరాటే పోటీలు
అగనంపూడి: షీల్డ్ ఫోర్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో అగనంపూడిలో నిర్వహించిన అంతర్రాష్ట్ర కరాటే పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 650 మంది క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.
Tue, Dec 02 2025 08:30 AM -
బాగానే ఉన్న భవనం కూల్చేస్తారా?
సాక్షి, విశాఖపట్నం: దాదాపు రెండు దశాబ్దాల కిందటి భవనమైనా.. చెక్కుచెదరలేదు. చిన్న చిన్న మరమ్మతులు చేస్తే, మరో ఇరవై ఏళ్లపాటు కార్యకలాపాల కోసం దర్జాగా వినియోగించుకోవచ్చు. దీనికి అనుగుణంగా అంచనాలు కూడా సిద్ధం చేశారు.
Tue, Dec 02 2025 08:30 AM -
ఎయిడ్స్‌పై అవగాహన అవసరం
పాడేరు : హెచ్ఐవీ/ఎయిడ్స్ కేవలం వైద్యపరమైన సమస్యగా మాత్రమే చూడకుండా సామాజిక సవాలు, మానవహక్కుల అంశంగా పరిగణించి అవగాహన పెంచుకొని రోగుల పట్ల వివక్ష మానాలని పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ ప్రతాప్ అన్నారు.
Tue, Dec 02 2025 08:30 AM -
ఖోఖో జాతీయ జట్ల ఎంపిక
అగనంపూడి: ఎస్జీఎఫ్ 69వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ కనపర్చిన క్రీడాకారులను జాతీయ జట్టుకు ఎంపిక చేశారు.
Tue, Dec 02 2025 08:30 AM -
కనులపండువగా అమ్మవారి ఉత్సవం ప్రారంభం
డుంబ్రిగుడ: మండలంలోని సొవ్వ పంచాయతీ కమలబంధ గ్రామంలో గిరిజన సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే గంగమ్మతల్లి గ్రామ దేవత పండుగ ఉత్సవాలు సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 10వ తేదీ వరకు నిర్వహించే ఈ పండుగ ఉత్సవాలు పూర్తిగా గిరిజన ఆచారలతో జరుగుతాయి.
Tue, Dec 02 2025 08:30 AM -
ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు
డుంబ్రిగుడ: మండలంలోని గసభ పంచాయతీ మొర్రిగుడ ఎంపీయూపీ పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు సోమవారం సందరర్శించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్నట్టు గసభ మాజీ సర్పంచ్ పాంగి సురేష్‌కుమార్ స్పందనలో కలెక్టర్ దినేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
Tue, Dec 02 2025 08:30 AM -
ఎస్సీ, ఎస్టీ గృహాల సోలరైజేషన్‌కు ఒప్పందం
విశాఖ సిటీ : ఎస్సీ, ఎస్టీ గృహాలపై రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఏపీఈపీడీసీఎల్ సంస్థ.. సద్భవ్ ఫ్యూచర్ టెక్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
Tue, Dec 02 2025 08:30 AM -
" />
వేతనాలు లేక ఇబ్బందులు
నేను, నా భార్య కలసి 70 రోజుల దాకా పనికి వెళ్లాం. ఉపాధి కూలి డబ్బులే జీవనానికి ఆధారం. ఉపాధి పని చేయించుకున్నారు, కానీ వేతనాలు పడకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నాం. పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదు. తక్షణమే అధికారులు స్పందించి వేతనాలు పడేలా చూడాలి. – ఎస్.రవికుమార్,
Tue, Dec 02 2025 08:30 AM -
వాయిదా పడిన పరీక్షల తేదీ వెల్లడి
కడప అగ్రికల్చర్ : దిత్వా తుఫాను కారణంగా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ పరీక్షల నూతన తేదీలను విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావు సోమవారం ప్రకటించారు.
Tue, Dec 02 2025 08:30 AM -
కడప కేంద్ర కారాగారంలో ‘అద్దె’గోలు వ్యవహారం !
● నివాససయోగ్యం కాని క్వార్టర్స్‌ను వినియోగించుకుంటున్న జైలు అధికారులు, సిబ్బంది
● నిబంధనలకు విరుద్ధంగా ఇంటి అద్దె అలవెన్సు పొందుతున్న వైనం
Tue, Dec 02 2025 08:30 AM -
నవీన విద్యకు దారి ‘నవోదయ’
డిసెంబర్ 13న ప్రవేశపరీక్ష
Tue, Dec 02 2025 08:30 AM -
‘దిత్వా’పై అప్రమత్తంగా ఉండాలి
కలకడ : దిత్వా తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లాకలెక్టర్ నిశాంత్‌కుమార్ అన్నిశాఖల అధికారులను ఆదేశించారు.సోమవారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ తుపాను ప్రభావం కారణంగా ఎదురయ్యే ఎలాంటి పరిణామాలనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లాయంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు.అనంతరం మండల
Tue, Dec 02 2025 08:30 AM -
చెన్నకేశవా.. దర్శనమివ్వవా !
● తెరుచుకోని ఆలయ తలుపులు
● టెంపుల్ ఇన్స్పెక్టర్కు టీటీడీ మెమో
Tue, Dec 02 2025 08:30 AM -
కసాపురంలో నేటి నుంచి హనుమద్ వ్రతం
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం నుంచి రెండు రోజుల పాటు హనుమద్ వ్రతం ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ అధికారులు పూర్తి చేశారు.
Tue, Dec 02 2025 08:28 AM

Tue, Dec 02 2025 08:40 AM -