-
నాడుమామ, అత్త– నేడు కోడలు
నవాబుపేట: సర్పంచ్ ఎన్నికల బరిలో ఒకే కుటుంబం నుంచి ముచ్చటగా మూడోసారి బరిలో నిలిచారు. గతంలో తాజాగా పోటీలో ఉన్న మహిళ మామ అంతయ్య 1995లో మండలంలోని అమ్మాపూర్ సర్పంచ్‌గా గెలుపొందాడు.
-
" />
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
చారకొండ: మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన అక్కి శ్రీనివాసులు గౌడ్(40) చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Thu, Dec 04 2025 08:55 AM -
పల్లెకు నిధులు ఇలా!
● పంచాయతీలకు మూడు రకాలుగా ఆదాయం
● సొంత వనరులకు తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు
● ఆ నిధులతోనే మౌలిక, సామాజిక వసతుల కల్పన
Thu, Dec 04 2025 08:55 AM -
పీయూలో డిజిటల్ సేవల మెరుగుకు ఒప్పందం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో డిజిటల్ సేవలను మరింత మెరుగు పర్చేందుకు అధికారులు సైబర్ హైట్స్ సాఫ్ట్వేర్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
Thu, Dec 04 2025 08:55 AM -
వైభవం.. లక్ష్మీవేంకటేశ్వరుడి తెప్పోత్సవం
● శేష వాహనంపై ఊరేగిన ఆదిశిలావాసుడు
● పోటెత్తిన భక్తజనం
Thu, Dec 04 2025 08:55 AM -
" />
చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు
నవాబుపేట: మండల కేంద్రంలోని పోచమ్మ కుంటలో వ్యక్తి చేపలవేటకు వెళ్లి గల్లంతయ్యాడు. ఈ ఘటన వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన రావుల చంద్రయ్య(54) బుధవారం చేపల వేటకు గ్రామ సమీపంలోని పోచమ్మ కుంటకు వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఆరాతీశారు.
Thu, Dec 04 2025 08:55 AM -
ఎస్టీ హాస్టల్‌ను సందర్శించిన న్యాయమూర్తి
గద్వాల క్రైం: మంగళవారం ఉదయం గద్వాల బాలుర ఎస్టీ హాస్టల్ విద్యార్థులు అల్పహారం ఉప్మా తిని 14 మందితీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై బుధవారం గద్వాల సీనియర్ సివిల్ కోర్టు జడ్జి లక్ష్మి హాస్టల్‌ను సందర్శించి అక్కడి సదుపాయాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
Thu, Dec 04 2025 08:55 AM -
రేపటి నుంచి రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీ
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలో ఇండోర్ స్టేడియంలో ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు 51వ అంతర్జిల్లా (రాష్ట్రస్థాయి) జూనియర్ బాలుర కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ అన్నారు.
Thu, Dec 04 2025 08:55 AM -
" />
అన్నదమ్ముల సవాల్
● నర్సింగాపురంలో సర్పంచ్ స్థానానికి పోటీ
Thu, Dec 04 2025 08:55 AM -
పాఠశాలలో క్షుద్ర పూజలు
కోస్గి: మండలంలోని మీర్జాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. 10వ తరగతి గది ఎదుట ముగ్గువేసి అందులో నిమ్మ, మిరపకాయలు ఉంచి పసుపు, కుంకుమ చల్లడంతో పాటు తరగతి గది తలుపునకు వేసిన తాళానికి బొట్లు పెట్టారు.
Thu, Dec 04 2025 08:55 AM -
క్యాన్సర్ రోగులకు సంజీవని
● కర్ణాటక రాష్ట్రం బళ్లారి పట్టణానికి చెందిన 70 ఏళ్ల ధర్మరాజుకు రెండు నెలల క్రితం కడుపునొప్పి, ఉబ్బరం తదితర సమస్యలతో ఆసుపత్రికి వచ్చారు. పరీక్షలు నిర్వహించగా డియోడినం మూడో భాగంలో 7 సెంటిమీటర్ల న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అనే అరుదైన క్యాన్సర్‌ను గుర్తించారు.
Thu, Dec 04 2025 08:55 AM -
వీబీఆర్‌ను పరిశీలించిన ఎమ్మెల్సీల బృందం
వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను బుధవారం శాసనమండలి అస్సూరెన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, కావూరి శ్రీనివాసులు, ఎంఈ రామచంద్రారెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను ఎస్ఈ ప్రతాప్‌ను అడిగి తెలుసుకున్నారు.
Thu, Dec 04 2025 08:55 AM -
అత్యాధునిక వైద్యపరికరాలతో సేవలు
● ఆసుపత్రిలో అన్ని రకాల క్యాన్సర్లకు రేడియేషన్ ఇచ్చే లీనియర్ ఆక్సిలేటర్ మిషన్, ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపి, అన్ని రకాల క్యాన్సర్లకు ఎస్ఆర్టీ, ఐఎంఆర్‌టీ, ఐజీఆర్టీ, ఇమేజ్‌గైడెడ్ రేడియోథెరపీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రేడియోథెరపి ట్రీట్మెంట్, అడాప్టివ్ ర
Thu, Dec 04 2025 08:55 AM -
వార్షిక ఆదాయ లక్ష్యాలు అధిగమించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
Thu, Dec 04 2025 08:55 AM -
హామీల అమలులో చంద్రబాబు సర్కారు విఫలం
బేతంచెర్ల: ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని మాజీ ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
Thu, Dec 04 2025 08:55 AM -
కాంగ్రెస్‌లో జోష్!
గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షిప్రతినిధి,కరీంనగర్:
Thu, Dec 04 2025 08:50 AM -
అయ్యప్పా..
ఒకటే ట్రిప్పా?సాక్షిప్రతినిధి,కరీంనగర్:
Thu, Dec 04 2025 08:50 AM -
దివ్యాంగులకు అండగా ఉంటాం
కొత్తపల్లి(కరీంనగర్): రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, వయోవృద్ధులశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.
Thu, Dec 04 2025 08:50 AM -
● పక్షం రోజులుగా మండుతున్న ధరలు ● ఏదికొన్నా కిలోకు రూ.50పైనే
కూరగాయలు పిరం
Thu, Dec 04 2025 08:50 AM -
న్యాయవాదులు మార్గదర్శకులుగా ఉండాలి
కరీంనగర్‌క్రైం: న్యాయవాదులు మేధావులని, సమాజానికి మార్గదర్శకులుగా వ్యవహరించాలని జిల్లా జడ్జి ఎస్.శివకుమార్ తెలిపారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో బుధవారం నిర్వహించిన న్యాయవాదుల దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Thu, Dec 04 2025 08:50 AM -
సోషల్.. హల్‌సెల్
కరీంనగర్: గతంలో గోడలపై రాతలు, వాల్‌పోస్టర్లు, కరపత్రాలతో ప్రచారం చేసే అభ్యర్థులు.. ఎన్నికల నిబంధనలతో నయా ట్రెండ్ ఫాలో అవుతున్నారు. సెల్‌ఫోన్‌ను నమ్ముకుని ప్రచారం సాగి స్తున్నారు. సోషల్ మీడియా వారియర్స్‌ను ఏర్పాటు చేసుకొని ప్రత్యేక విభాగాన్ని నడిపిస్తున్నారు.
Thu, Dec 04 2025 08:50 AM -
అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రభుత్వ శాఖల్లో అవినీతి రహిత సమాజం నిర్మాణం కోసం ప్రతి ఉద్యోగి పాటుపడాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. యాంటీ కరప్షన్ వీక్–2025ను పురస్కరించుకొని ప్రత్యేక అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించా రు.
Thu, Dec 04 2025 08:50 AM -
మహబూబ్‌నగర్
పాత కొత్త ఒక్కో చోట ఒకలా..గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
Thu, Dec 04 2025 08:50 AM -
" />
నేడు మహబూబ్‌నగర్ స్థాపన దినోత్సవం
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని మీర్ మహెబూబియా హాల్లో గురువారం ఉదయం 10 గంటలకు మహబూబ్‌నగర్ స్థాపన వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆరో నిజాం మీర్ మహెబూబ్‌అలీఖాన్ బహదూర్ ఫౌండేషన్ అధ్యక్షుడు అబ్దుల్ రహీం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Thu, Dec 04 2025 08:50 AM

IPS సునీల్ కుమార్ పై రఘురామ కామెంట్స్.. లిబరేషన్ పార్టీ విజయ కుమార్ స్ట్రాంగ్ రియాక్షన

Thu, Dec 04 2025 08:49 AM