నేడు రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం భేటీ | Election Commission to meet with political parties in AP | Sakshi
Sakshi News home page

నేడు రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం భేటీ

Aug 4 2026 5:20 AM | Updated on Aug 4 2026 5:20 AM

Election Commission to meet with political parties in AP

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం సమావేశం అవు­తోంది. సచి­వాలయంలో ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం నిర్వహి­స్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌ తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటు రేష­నలైజేషన్‌ తర్వాత పోలింగ్‌ స్టేషన్ల వివరా­లను రాజకీయపార్టీలకు అందించనున్నారు. అలాగే ఫిర్యాదుల పరిష్కారంపై అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement