-
బాబర్ ఆజం విఫలం.. నడిచినంత సేపు పట్టలేదు!
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం పూర్తిగా విఫలమయ్యాడు. లార్డ్స్‌లో అభిమానుల అంచనాల నడుమ బరిలోకి దిగిన అతడు సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా బాబర్ ఆజంపై విమర్శల వర్షం కురుస్తోంది.
-
'ఇరుముడి' నాగులు మొత్తం రెమ్యునరేషన్ ఎంతంటే?
వారం గడిచిపోయినా సరే ఇప్పటికీ థియేటర్లలో 'ఇరుముడి' సినిమా అదరగొడుతోంది. ఇప్పటివరకు రూ.135 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
Fri, Aug 28 2026 08:01 PM -
అంబటి రాంబాబుకు స్వల్ప అస్వస్థత
గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లో ఆయనకు వైద్య సేవలు అందుతున్నాయి. వైద్యులు స్టెంట్స్ వేశారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు.
Fri, Aug 28 2026 07:58 PM -
‘కొండపల్లి మున్సిపాలిటీపై వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయాలి’
విజయవాడ: కొండపల్లి మున్సిపాలిటీపై వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు.
Fri, Aug 28 2026 07:52 PM -
నైట్‌క్లబ్ ఉదంతం.. స్టోక్స్‌ను చావుదెబ్బ తీసిన భారత బౌలర్?
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ప్రస్తుతం కౌంటీ క్రికెట్లో బిజీగా గడుపుతున్నాడు. నైట్‌క్లబ్ ఉదంతంతో ఇంగ్లండ్ జట్టులో చోటు కోల్పోయిన స్టోక్స్ రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నాడు.
Fri, Aug 28 2026 07:47 PM -
“వాళ్లను కొడతాం.. దెబ్బలు తింటారు”
ముంబై: మరాఠీ భాషా నిబంధనపై ఒత్తిడి పెంచుతూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) నేత అమిత్ ఠాక్రే హెచ్చరికలు జారీ చేశారు.
Fri, Aug 28 2026 07:44 PM -
భారత్‌కు ‘బీబీబీ’ రేటింగ్
భవిష్యత్తులో పరిస్థితులు స్థిరంగా ఉండొచ్చనే అంచనాలతో భారత్‌కు ’బీబీబీ’ సార్వభౌమ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించింది.
Fri, Aug 28 2026 07:44 PM -
IND vs NZ: వాళ్లిద్దరి కోసం.. టీమిండియా మాస్టర్ ప్లాన్!
శ్రీలంకపై టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియాకు.. రెడ్‌బాల్ క్రికెట్లో తదుపరి న్యూజిలాండ్ రూపంలో కఠిన సవాలు ఎదురుకానుంది. ఐదు టీ20 మ్యాచ్‌లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్టోబరు 22 నుంచి డిసెంబరు 1 వరకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది.
Fri, Aug 28 2026 07:05 PM -
కన్నీళ్లతో మంత్రి రాజీనామా.. ఇది తొలిసారి కాదు
బెంగళూరు: కర్ణాటక కేబినెట్ నుంచి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ నేత బి.నాగేంద్ర ప్రకటించారు. ఆ సమయంలో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
Fri, Aug 28 2026 07:01 PM -
ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ
1980లో కమల్ హాసన్ హీరోగా 'ఆకలిరాజ్యం' సినిమా వచ్చింది. నిరుద్యోగుల బాధలు, కష్టాల గురించి ఇందులో చూపించిన విధానం ఇప్పటికీ రిలేటబుల్గానే ఉంటుంది. ఇదొచ్చి 45 ఏళ్లు గడిచిపోయినప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
Fri, Aug 28 2026 07:00 PM -
టీవీఎస్ ఫ్యామిలీ స్కూటర్ కొత్త వేరియంట్.. ధర ఎంతంటే..
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన పాపులర్ ఫ్యామిలీ స్కూటర్ జూపిటర్ 110లో కొత్త డ్యూయల్-టోన్ స్పెక్ట్రల్ రేంజ్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్ ధర రూ.89,825 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది.
Fri, Aug 28 2026 06:38 PM -
ఆర్చర్ అరుదైన ఫీట్.. టెస్టు చరిత్రలో రెండోసారి మాత్రమే!
లార్డ్స్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఒక ఓవర్లో ఆరు బంతులు గంటకు 90 మైళ్ల వేగంతో విసిరి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఈ అద్భుతం చోటుచేసుకుంది.
Fri, Aug 28 2026 06:38 PM -
‘డాక్టర్లు నన్ను చంపేస్తారు’ అని చెప్పిన కొద్దిసేపటికే మహిళ మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని రేవాలో ప్రభుత్వ ఆసుపత్రిలో 25 ఏళ్ల మహిళ, ఆమె నవజాత శిశువు మృతి చెందారు. ప్రసవానికి కొన్ని గంటల ముందు ఆమె చేసిన విజ్ఞప్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Fri, Aug 28 2026 06:32 PM -
‘ఇది చంద్రబాబు సొంత ప్రాంతానికి పొడిచిన మరో వెన్నుపోటు’
ఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత ప్రాంతానికి ఇప్పటికే వెన్నుపోటు పొడిచారని, ఇంకా పొడుస్తూనే ఉన్నారని వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి విమర్శించారు.
Fri, Aug 28 2026 06:14 PM -
మమిత సూపర్ డ్యాన్స్.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
రెండు వారాల క్రితం థియేటర్లలోకి వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాలో హీరో సూర్యతో పాటు చాలామందికి హీరోయిన్ మమిత బైజు కూడా తెగ నచ్చేసింది. యాక్టింగ్ అంటూ ఈమె చేసిన అల్లరికి చాలామంది ఫ్లాట్ అయిపోయారు.
Fri, Aug 28 2026 06:08 PM -
ఆ అక్కా తమ్ముళ్లది విమాన బంధం..! ఇద్దరూ..
రాఖీ పూర్ణిమ సందర్భంగా కొన్ని బంధాలు నిజంగా ఆశ్చర్యం కలిగించేలా ఎలా స్ఫూర్తిగా ఉంటాయో తెలుసా..!. అందుకు ఈ ఇద్దరు తోబుట్టువులే ఉదాహరణ. ఔను మీరు వింటుంది నిజమే.
Fri, Aug 28 2026 05:59 PM -
మమిత మరో ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్
రెండు వారాల క్రితం 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాతో వచ్చి హిట్ కొట్టిన మమిత బైజు.. మరో వారం తిరిగేసరికల్లా కొత్త మూవీని థియేటర్లలోకి తీసుకురానుంది. గతవారం మలయాళంలో మమిత హీరోయిన్గా చేసిన 'బెత్లెహోమ్ కుడుంబ యూనిట్' రిలీజైంది.
Fri, Aug 28 2026 05:56 PM
-
ప్రశ్నించినందుకు TDP ఆఫీస్ కు లాక్కెళ్లి కొట్టారు..

Fri, Aug 28 2026 07:21 PM -
చంద్రబాబు, పవన్, లోకేష్ ల హెలికాప్టర్లు ఖర్చు 110 కోట్లా..

Fri, Aug 28 2026 07:11 PM -
TOXIC సినిమాపై అన్నామలై ఘాటు విమర్శలు
TOXIC సినిమాపై అన్నామలై ఘాటు విమర్శలు
Fri, Aug 28 2026 06:33 PM -
63 మంది భారతీయులను రక్షించిన నేపాల్ సైన్యం

Fri, Aug 28 2026 06:30 PM -
భగ్గుమంటున్న ఉల్లి ధర
భగ్గుమంటున్న ఉల్లి ధర
Fri, Aug 28 2026 06:25 PM -
ప్రభుత్వం దిగి రావాలి MRPS నేతల ధర్మ పోరాట దీక్ష

Fri, Aug 28 2026 06:06 PM

Fri, Aug 28 2026 08:03 PM -

Fri, Aug 28 2026 05:56 PM -
దేవకన్యలా మెరిసిపోతున్న రాశీ (ఫొటోలు)
Fri, Aug 28 2026 07:29 PM -
హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు)