-
ఓటీటీకి మరో హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీకి మరో హిట్ సినిమా వచ్చేందుకు
-
సామాన్యుడు విసిరిన సవాల్!
ప్రముఖ కంపెనీలు తమ వెబ్సైట్లు, డేటాబేస్ పరిరక్షణ కోసం ప్రత్యేక విభాగాలకు ఏర్పాటు చేసుకుంటాయి. వీటిలో నిపుణులను నియమించుకుని రూ.లక్షల్లో వేతనాలు చెల్లిస్తుంటాయి.
Sun, Aug 24 2025 07:58 AM -
ఈ వారం కథ: ఓ కాయ కాస్తోంది!
‘తుంటిమీద కొడితే మూతి పళ్ళు రాల్తాయా?’ అని ఎవరైనా అడిగితే, ఇదివరకైతే అందరిలాగే ‘‘అలా ఎలా రాలతాయండీ’’ అంటూ దబాయించేసేది ముద్రిక. ఇప్పుడడిగితే, అనుమానంగా చూసి, ‘రాలినా రాలవచ్చు’ అంటోంది!
Sun, Aug 24 2025 07:53 AM -
తేజస్వీ యాదవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
గడ్చిరోలి/కటిహార్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పోస్ట్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశారన్న ఆరోపణలపై బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌పై మహారాష్ట్రలో కేసు నమోదైంది.
Sun, Aug 24 2025 07:53 AM -
ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్స్
డబ్బు దాచుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఫిక్స్డ్ డిపాజిట్ మాత్రం అత్యంత సురక్షితమైన మార్గం అని చాలామంది విశ్వసిస్తారు. ఈ కారణంగానే తమ వద్ద ఉన్న డబ్బును బ్యాంకులలో దాచుకుంటారు.
Sun, Aug 24 2025 07:47 AM -
జపానీ జిందగీ
మనిషై పుట్టాక ఊహించని ఉత్పాతాలు, ఉలిదెబ్బలు, ఉలికిపాటులు తప్పవు! అందుకే ‘మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే/ మనసున్న మనిషికి సుఖము లేదంతే’ అన్నారు ఆత్రేయ!
Sun, Aug 24 2025 07:46 AM -
గిన్నిస్‌లో గణపయ్య..!
గిన్నిస్‌లో గణపయ్యవినాయకుడు దేశ విదేశాల్లో కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవం. పురాతన కాలం నుంచి వినాయకుడి ఆలయాలు పలు దేశాల్లో ఉన్నాయి. గుజ్జు రూపంలో ఉండే బొజ్జ గణపయ్యను పిల్లలు అమితంగా ఇష్టపడతారు.
Sun, Aug 24 2025 07:45 AM -
పెద్ద దర్గాకు ఉత్సవ శోభ
కడప సెవెన్‌రోడ్స్ : భక్తుల పాలిట కొంగుబంగారమై నిలుస్తూ ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక సూఫీ పుణ్య క్షేత్రమైన కడప పెద్దదర్గాకు ఉరుసు శోభ చేకూరింది.
Sun, Aug 24 2025 07:45 AM -
గండి అంజన్నకు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పూజలు
చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామిని శ్రావణ మాసం చివరి శనివారం సాయంత్రం కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ, సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ ఫలంతో స్వాగతం పలికారు.
Sun, Aug 24 2025 07:45 AM -
వర్క్‌షాప్
సాక్షి, చైన్నె: ఇండియన్ అసోసియేషన్ ఫర్ సిమ్యులేషన్ ట్రైనింగ్ ఇన్ హెల్త్‌కేర్, తమిళనాడు నర్సులు, మిడ్ వైఫరీ అసోసియేషన్, శ్రీరామచంద్ర నర్సింగ్ విభాగం సంయుక్తంగా అంతర్జాతీయ సిమ్యులేషన్ వర్క్‌షాపును నిర్వహించారు.
Sun, Aug 24 2025 07:45 AM -
తిరుత్తణిలో 13 సెం.మీ వర్షపాతం
తిరుత్తణి: తిరుత్తణిలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో పట్టణం జలమయంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. అరక్కోణం రోడ్డులో వర్షపు నీరు పేరుకుపోయింది. దీంతో ఆ రోడ్డు వాహనాల రాకపోకలకు ఇబ్బంది వాటిల్లింది.
Sun, Aug 24 2025 07:45 AM -
వేలూరులో కుండపోత వర్షం
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలైలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేలూరు పట్టణంలోని పలు ప్రాంతాలు వర్షపు నీటితో చెరువుల్లా దర్శనమిస్తున్నాయి. రోడ్లు, వీధులన్నీ వర్షపు నీటితో జలమయమయ్యాయి.
Sun, Aug 24 2025 07:45 AM -
క్లుప్తంగా
జనావాసంలోకి జింక పిల్ల
Sun, Aug 24 2025 07:45 AM -
" />
బ్రహ్మకుమారీల సేవలుఅభినందనీయం
● జాయింట్ కలెక్టర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ అభిషేక్ గౌడ
Sun, Aug 24 2025 07:45 AM -
జలవిద్యుత్ కేంద్రాలకు ఊపిరి
● మేలు చేస్తున్న వర్షాలు
● సీలేరు ప్రాజెక్ట్‌లో కళకళలాడుతున్న జలాశయాలు
Sun, Aug 24 2025 07:45 AM -
రీసెంట్ టైంలో బెస్ట్ హాలీవుడ్ సినిమా.. 'ఎఫ్ 1' రివ్యూ (ఓటీటీ)
ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్ని మాత్రం సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలా రీసెంట్ టైంలో 'ఎఫ్ 1' అనే హలీవుడ్ మూవీ అద్భుతమైన అనుభూతి అందిస్తోంది. థియేటర్లలో ఉండగానే ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
Sun, Aug 24 2025 07:45 AM -
ఎంతో నష్టం.. ఏదీ సాయం?
వీఆర్‌పురం: గోదావరి, శబరి వరదలు తీవ్ర నష్టం మిగిల్చాయి. జీడిగుప్ప, వడ్డిగూడెం, రామవరం, చినమట్టపల్లి, రాజుపేట, శ్రీరామగిరి, తుమ్ములేరు పంచాయతీల పరిధిలోని నాలుగు వేల కుటుంబాలు వరద ప్రభావానికి గురయ్యాయి. ఆయా పంచాయతీల్లో 362 ఇళ్లు పూర్తిగా నీటమునిగాయి.
Sun, Aug 24 2025 07:43 AM -
పునరావాసం నుంచి ఇళ్లకు..
చింతూరు: వరదనీరు గ్రామాలను కూడా వీడుతుండటంతో పునరావాస కేంద్రాలు, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్న బాధితులు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. గోదావరి, శబరి నదులు క్రమేపీ తగ్గుతుండడంతో వరదనీరు రహదారులపైనుంచి తొలగుతోంది.
Sun, Aug 24 2025 07:43 AM -
డుడుమ ప్రవాహంలో పర్యాటకుడి గల్లంతు
● ప్రకృతి అందాలను డ్రోన్‌తో
చిత్రీకరిస్తుండగా ప్రమాదం
● వరద నీటిలో కొట్టుకుపోయిన వైనం
● గాలించినా లభ్యం కాని ఆచూకీ
Sun, Aug 24 2025 07:43 AM -
పరిశుభ్రతపై దృష్టి పెట్టండి
కూనవరం: వర్షాలు, వరదలు మూలంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పారిశుధ్యం పనుౖలపె దృష్టిసారించాలని చింతూరు ఐటీడీఏ ఇన్చార్జి పీవో శుభమ్ నొఖ్వాల్ అన్నారు.
Sun, Aug 24 2025 07:43 AM -
పోలవరం నిర్వాసిత గిరిజనులకు ప్రత్యామ్నాయ భూములు
పాడేరు : పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న గిరిజనులకు ప్రత్యామ్నాయంగా భూములు ఇవ్వాల్సిందేనని కలెక్టర్ దినేష్‌కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Sun, Aug 24 2025 07:43 AM -
" />
విధి నిర్వహణలో ఉన్న వీఆర్వో మృతి
కూనవరం: విధి నిర్వహణలో ఉన్నవీఆర్వో మృతి చెందిన ఘటన మండలంలోని చూచిరేవులగూడెం సచివాలయంలో శనివారం చోటుచేసుకుంది. సహచర ఉద్యోగుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
Sun, Aug 24 2025 07:43 AM -
" />
నూరుశాతం హాజరు తప్పనిసరి
● ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు
Sun, Aug 24 2025 07:43 AM -
" />
సస్యరక్షణతోఅధిక దిగుబడులు
చింతపల్లి: గిరిజన రైతాంగం ప్రస్తుతం కాఫీ పంటలో తెగుళ్లు నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టడంతో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందని ఏఈవో పి.ధర్మారాయ్ అన్నారు.
Sun, Aug 24 2025 07:43 AM -
" />
పాముకాటుతో వ్యక్తికి అస్వస్థతత
రాజవొమ్మంగి: మండలంలోని అప్పలరాజుపేటకు చెందిన సేనాపతి సత్తిబాబు శనివారం రాత్రి పాముకాటుకు గురై అస్వస్థతతకు గురయ్యాడు. సత్తిబాబును కుటుంబీకులు వెంటనే రాజవొమ్మంగి పీహెచ్‌సీకు తరలించగా సిబ్బంది యాంటీ వీనమ్ ఇంజక్షన్ ఇచ్చి ప్రథమ చికిత్స చేశారు.
Sun, Aug 24 2025 07:43 AM

Sun, Aug 24 2025 08:04 AM -