-
దుస్తులు విప్పేసి కొట్టేందుకు యత్నం.. హీరోయిన్‌పై కేసు
హీరోయిన్ డింపుల్ హయాతి (Dimple Hayathi), ఆమె భర్త డేవిడ్ వేధిస్తున్నారంటూ వారి పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Wed, Oct 01 2025 08:41 AM -
గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. ఎంతంటే..
చమురు మార్కెటింగ్ కంపెనీలు అక్టోబర్ 1, 2025 నుండి ఇంధన ధరలను సవరించాయి. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.15.50 పెరిగింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) కిలోలీటరుకు రూ.3,052.50 పెరిగింది.
Wed, Oct 01 2025 08:32 AM -
నార్సింగిలో యువకుడి దారుణ హత్య
మణికొండ: ఓ సెల్‌ఫోన్ చోరీ వ్యవహారం యువకుడి హత్యకు దారి తీసింది. అర్ధరాత్రి వరకు ముగ్గురు స్నేహితులు కలిసి అతిగా మద్యం తాగి మత్తులో గొడవ పడ్డారు.
Wed, Oct 01 2025 08:22 AM -
ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై ధరలు తగ్గాయా?
జీఎస్టీలో శ్లాబుల క్రమబద్దీకరణ ద్వారా నిత్యావసరాల నుంచి ఖరీదైన ఎల్రక్టానిక్ ఉత్పత్తుల వరకు రేట్లను తగ్గించగా.. ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు ఈ–కామర్స్ సంస్థలు అందించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని బదిలీ చేస్తున్నాయా?
Wed, Oct 01 2025 08:21 AM -
గొంతు కోసుకొని మహిళ ఆత్మహత్య
హైదరాబాద్: భర్త అనారోగ్యం బారిన పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన అస్సాంకు చెందిన ఓ మహిళ హోటల్లో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
Wed, Oct 01 2025 08:16 AM -
చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేటు యథాతథం
అక్టోబర్ 1తో ప్రారంభమయ్యే త్రైమాసికానికి సంబంధించి, పబ్లిక్ ప్రావి డెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్తో పాటు వివిధ చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్లో తెలిపింది.
Wed, Oct 01 2025 08:13 AM -
ప్చ్.. షట్‌డౌన్ అంచున అమెరికా ప్రభుత్వం
అమెరికా ప్రభుత్వం మరోసారి షట్‌డౌన్(USA Shutdown) అంచున నిలిచింది. కీలకమైన నిధుల బిల్లు విషయంలో రిపబ్లికన్, డెమొక్రటిక్ మధ్య పొంతన కుదరలేదు. దీంతో సెనేట్ తాత్కాలిక నిధుల బిల్లును తిరస్కరించడంతో.. మరికాసేపట్లో ఫెడరల్ సేవలు నిలిచిపోనున్నాయి.
Wed, Oct 01 2025 08:10 AM -
75ఏళ్ల వ్యక్తితో 35ఏళ్ల మహిళ వివాహం.. మొదటి రాత్రికి ముందే..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. 75ఏళ్ల వ్యక్తితో 35ఏళ్ల మహిళకు వివాహం జరిపించారు. తీరా పెళ్లి తర్వాత రోజే.. హనీమూన్‌కు ముందే సదరు వ్యక్తి మృతిచెందడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Wed, Oct 01 2025 08:03 AM -
ఢిల్లీ వీధిలో జమైకన్ చిరుత
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ‘జమైకన్ చిరుత’ ఉసేన్ బోల్ట్ సందడి చేశాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఈ స్ప్రింటర్ కోసం ఢిల్లీ కాసేపు అథ్లెటిక్ రన్నింగ్ ట్రాక్‌గా మారింది.
Wed, Oct 01 2025 07:45 AM -
టైటాన్స్ ‘సిక్సర్’
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ తమ నిలకడైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 37–28 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
Wed, Oct 01 2025 07:43 AM -
ఇద్దరి రైల్వే ఉద్యోగుల మధ్య వివాహేతర సంబంధం
విశాఖపట్నం జిల్లా: రైల్వే ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాహేతర సంబంధం చివరికి చాకుపోట్లకు దారితీసింది. తనతో సంబంధం కొనసాగిస్తున్న మహిళ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని భరించలేని ఒక ఉద్యోగి ఈ దాడికి పాల్పడ్డాడు.
Wed, Oct 01 2025 07:35 AM -
‘బీజేపీతో దోస్తీ కన్నా.. సీఎం పదవి వదిలేయడం నయం’
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో దోస్తి కట్టడం కంటే.. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవటమే తనకు ఇష్టమని స్పష్టంచేశారు.
Wed, Oct 01 2025 07:25 AM -
ప్రయాణం ఇక సాఫీ!
కాజీపేట: కాజీపేట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మరమ్మతులకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.59 లక్షలు మంజూరు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దాదాపు 50 ఏళ్ల కింద అప్పటి ప్రజల రవాణా కష్టాలను పరిగణనలోకి తీసుకుని నిర్మించిన బ్రిడ్జి నానాటికీ శిథిలావస్థకు చేరుకుంటోంది.
Wed, Oct 01 2025 07:19 AM -
అయినా తగ్గేదేలే..
కాజీపేట అర్బన్: మందుబాబులకు మద్యం కిక్కు, ప్రభుత్వ ఖజానాకు ఎకై ్సజ్ శాఖ వైన్స్ షాపుల టెండర్లతో కిక్కు అన్న చందంగా ఉంది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్న లిక్కర్ సేల్స్‌తో ఎకై ్సజ్ శాఖ తన మార్క్‌ను నిలబెట్టుకుంటుంది.
Wed, Oct 01 2025 07:19 AM -
ఎన్నికలపై సందేహాల నివృత్తి
హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహశబరీష్, సత్యశారద అన్నారు.
Wed, Oct 01 2025 07:19 AM
-
ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం.. 22 మందికి పైగా మృతి

మహిళలకు బాబు మరో భారీ షాక్..
మహిళలకు బాబు మరో భారీ షాక్..
Wed, Oct 01 2025 08:02 AM -
తొలి మ్యాచ్ లో శ్రీలంకపై భారత్ విజయం
తొలి మ్యాచ్ లో శ్రీలంకపై భారత్ విజయం
Wed, Oct 01 2025 07:56 AM -
Big Question: టీడీపీ ఫైర్ బ్రాండ్.. చెప్పిన సంచలన నిజం
టీడీపీ ఫైర్ బ్రాండ్.. చెప్పిన సంచలన నిజం
Wed, Oct 01 2025 07:49 AM -
లంచం కావాలి.. అందుకే ఎమ్మెల్యే అయ్యాను
లంచం కావాలి.. అందుకే ఎమ్మెల్యే అయ్యాను
Wed, Oct 01 2025 07:41 AM -
కెమెరా ముందు అవి చెప్పలేను.. మ్యాచ్ మధ్యలో చాలా రెచ్చగొట్టారు..

Wed, Oct 01 2025 07:31 AM -
సముద్ర తీరంలో హై టెన్షన్.. అనితను అడ్డుకుని వార్నింగ్

Wed, Oct 01 2025 07:24 AM

Wed, Oct 01 2025 07:24 AM -
దుస్తులు విప్పేసి కొట్టేందుకు యత్నం.. హీరోయిన్‌పై కేసు
హీరోయిన్ డింపుల్ హయాతి (Dimple Hayathi), ఆమె భర్త డేవిడ్ వేధిస్తున్నారంటూ వారి పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Wed, Oct 01 2025 08:41 AM -
గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. ఎంతంటే..
చమురు మార్కెటింగ్ కంపెనీలు అక్టోబర్ 1, 2025 నుండి ఇంధన ధరలను సవరించాయి. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.15.50 పెరిగింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) కిలోలీటరుకు రూ.3,052.50 పెరిగింది.
Wed, Oct 01 2025 08:32 AM -
నార్సింగిలో యువకుడి దారుణ హత్య
మణికొండ: ఓ సెల్‌ఫోన్ చోరీ వ్యవహారం యువకుడి హత్యకు దారి తీసింది. అర్ధరాత్రి వరకు ముగ్గురు స్నేహితులు కలిసి అతిగా మద్యం తాగి మత్తులో గొడవ పడ్డారు.
Wed, Oct 01 2025 08:22 AM -
ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై ధరలు తగ్గాయా?
జీఎస్టీలో శ్లాబుల క్రమబద్దీకరణ ద్వారా నిత్యావసరాల నుంచి ఖరీదైన ఎల్రక్టానిక్ ఉత్పత్తుల వరకు రేట్లను తగ్గించగా.. ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు ఈ–కామర్స్ సంస్థలు అందించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని బదిలీ చేస్తున్నాయా?
Wed, Oct 01 2025 08:21 AM -
గొంతు కోసుకొని మహిళ ఆత్మహత్య
హైదరాబాద్: భర్త అనారోగ్యం బారిన పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన అస్సాంకు చెందిన ఓ మహిళ హోటల్లో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
Wed, Oct 01 2025 08:16 AM -
చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేటు యథాతథం
అక్టోబర్ 1తో ప్రారంభమయ్యే త్రైమాసికానికి సంబంధించి, పబ్లిక్ ప్రావి డెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్తో పాటు వివిధ చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్లో తెలిపింది.
Wed, Oct 01 2025 08:13 AM -
ప్చ్.. షట్‌డౌన్ అంచున అమెరికా ప్రభుత్వం
అమెరికా ప్రభుత్వం మరోసారి షట్‌డౌన్(USA Shutdown) అంచున నిలిచింది. కీలకమైన నిధుల బిల్లు విషయంలో రిపబ్లికన్, డెమొక్రటిక్ మధ్య పొంతన కుదరలేదు. దీంతో సెనేట్ తాత్కాలిక నిధుల బిల్లును తిరస్కరించడంతో.. మరికాసేపట్లో ఫెడరల్ సేవలు నిలిచిపోనున్నాయి.
Wed, Oct 01 2025 08:10 AM -
75ఏళ్ల వ్యక్తితో 35ఏళ్ల మహిళ వివాహం.. మొదటి రాత్రికి ముందే..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. 75ఏళ్ల వ్యక్తితో 35ఏళ్ల మహిళకు వివాహం జరిపించారు. తీరా పెళ్లి తర్వాత రోజే.. హనీమూన్‌కు ముందే సదరు వ్యక్తి మృతిచెందడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Wed, Oct 01 2025 08:03 AM -
ఢిల్లీ వీధిలో జమైకన్ చిరుత
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ‘జమైకన్ చిరుత’ ఉసేన్ బోల్ట్ సందడి చేశాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఈ స్ప్రింటర్ కోసం ఢిల్లీ కాసేపు అథ్లెటిక్ రన్నింగ్ ట్రాక్‌గా మారింది.
Wed, Oct 01 2025 07:45 AM -
టైటాన్స్ ‘సిక్సర్’
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ తమ నిలకడైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 37–28 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
Wed, Oct 01 2025 07:43 AM -
ఇద్దరి రైల్వే ఉద్యోగుల మధ్య వివాహేతర సంబంధం
విశాఖపట్నం జిల్లా: రైల్వే ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాహేతర సంబంధం చివరికి చాకుపోట్లకు దారితీసింది. తనతో సంబంధం కొనసాగిస్తున్న మహిళ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని భరించలేని ఒక ఉద్యోగి ఈ దాడికి పాల్పడ్డాడు.
Wed, Oct 01 2025 07:35 AM -
‘బీజేపీతో దోస్తీ కన్నా.. సీఎం పదవి వదిలేయడం నయం’
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో దోస్తి కట్టడం కంటే.. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవటమే తనకు ఇష్టమని స్పష్టంచేశారు.
Wed, Oct 01 2025 07:25 AM -
ప్రయాణం ఇక సాఫీ!
కాజీపేట: కాజీపేట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మరమ్మతులకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.59 లక్షలు మంజూరు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దాదాపు 50 ఏళ్ల కింద అప్పటి ప్రజల రవాణా కష్టాలను పరిగణనలోకి తీసుకుని నిర్మించిన బ్రిడ్జి నానాటికీ శిథిలావస్థకు చేరుకుంటోంది.
Wed, Oct 01 2025 07:19 AM -
అయినా తగ్గేదేలే..
కాజీపేట అర్బన్: మందుబాబులకు మద్యం కిక్కు, ప్రభుత్వ ఖజానాకు ఎకై ్సజ్ శాఖ వైన్స్ షాపుల టెండర్లతో కిక్కు అన్న చందంగా ఉంది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్న లిక్కర్ సేల్స్‌తో ఎకై ్సజ్ శాఖ తన మార్క్‌ను నిలబెట్టుకుంటుంది.
Wed, Oct 01 2025 07:19 AM -
ఎన్నికలపై సందేహాల నివృత్తి
హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహశబరీష్, సత్యశారద అన్నారు.
Wed, Oct 01 2025 07:19 AM -
మహిళల వన్డే ప్రపంచకప్ : శ్రీలంకపై భారత్ ఘనవిజయం (ఫొటోలు)
Wed, Oct 01 2025 08:35 AM -
జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని దర్శించుకున్న కేటీఆర్ దంపతులు (ఫొటోలు)
Wed, Oct 01 2025 07:54 AM -
ట్యాంక్‌బండ్‌పై వైభవంగా సద్దుల బతుకమ్మ ముగింపు ఉత్సవాలు (ఫొటోలు)
Wed, Oct 01 2025 07:25 AM