-
ఆ పవర్ బ్యాంక్‌లను విమానాల్లోకి అనుమతించరు!
ఇటీవల ఇండిగో విమానంలో మంటలు చెలరేగిన నేపథ్యంలో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. మొబికిన్స్ ఎంకే-పీబీ-04( MOBIKINS MK-PB-04) మోడల్ పవర్ బ్యాంక్‌ను విమానాల్లో తీసుకెళ్లకుండా ఆంక్షల విధించింది.
-
గుడిలో విగ్రహాలు మిస్సింగ్.. 'హైందవ' టీజర్ రిలీజ్
ఈ ఏడాది పెళ్లి చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. కాస్త గ్యాప్ తీసుకుని కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. అదే 'హైందవ'. దేవుడి కాన్సెప్ట్‌కి థ్రిల్లర్ కథని జోడించి తీశారు. తాజాగా టీజర్ రిలీజ్ చేసిన టీమ్.. మూవీ విడుదల తేదీని కూడా వెల్లడించారు.
Wed, Oct 14 2026 07:07 PM -
ఏఐ హార్డ్‌వేర్‌కు అదానీ, జబిల్ జత
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) హార్డ్‌వేర్ తయారీకి వీలుగా అదానీ ఎంటర్ప్రైజెస్, యూఎస్ తయారీ కంపెనీ జబిల్ చేతులు కలిపాయి.
Wed, Oct 14 2026 06:50 PM -
దేశవాళీ వరి సంరక్షకుడు పద్మశ్రీ రామన్ కన్నుమూత
కేరళలోని వాయనాడ్ చెందిన సాంప్రదాయ వరి రకాల పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన గిరిజన రైతు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, రామన్ (74) కన్ను మూశారు. కోజికోడ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Wed, Oct 14 2026 06:48 PM -
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
Wed, Oct 14 2026 06:33 PM -
అమెరికా కంపెనీలపై రష్యా దాడులు.. కోకాకోలా ప్లాంట్ ధ్వంసం
ఉక్రెయిన్‌పై రష్యా దాడుల్లో అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీల స్థావరాలు దెబ్బతిన్నాయి. ప్రముఖ దిగ్గజ కంపెనీ కోకాకోలా ప్లాంట్ ధ్వంసం కాగా, మెక్‌డొనాల్డ్స్ లాజిస్టిక్స్ గిడ్డంగిపై కూడా దాడి జరిగింది.
Wed, Oct 14 2026 06:28 PM -
BCCI: చీఫ్ సెలక్టర్ రేసు నుంచి అతడు అవుట్!
భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో ప్రజ్ఞాన్ ఓజా సెలక్షన్ కమిటీ తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు.
Wed, Oct 14 2026 06:23 PM -
సూపర్ ఎల్‌నినో.. వర్షాలు మాయం!
ప్రకృతి ప్రతిచర్య ప్రారంభమైంది అనడానికి ఈ ‘సూపర్ ఎల్‌నినో’, మాయమవుతున్న వర్షాలు నిదర్శనం. సాధారణంగా అక్టోబర్ చివరి నుండి పెరగాల్సిన చలి వాతావరణం, రాత్రిపూట కూడా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో శీతాకాలం రూపురేఖలే మారిపో తున్నాయి.
Wed, Oct 14 2026 06:22 PM -
365 రోజుల ఛాలెంజ్ : రూ. 9.5 లక్షలు గెల్చుకుంది!
యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ను కలవడానికిగుజరాత్కు చెందిన మహిళ ఏడాది పాటు చేసిన ప్రయత్నం ఫలించింది. గుజరాత్‌లోని సూరత్‌లో 365 రోజుల ఛాలెంజ్‌ను ప్రారంభించిన మాయా గుప్తా చివరికి తనకెంతో ఇష్టమైన క్రియేటర్‌ను కలిసి 10 వేల డాలర్లు (సుమారు రూ.
Wed, Oct 14 2026 06:13 PM -
ఈ నిజమైన హీరోల సాహసానికి నా సెల్యూట్: సీపీ సజ్జనార్
హైదరాబాద్: ఓ చిన్నారిని కన్నతల్లే హుస్సేన్ సాగర్‌లోకి తోసి, చంపేయాలనుకుందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆ చిన్నారిని కాపాడారని చెప్పారు.
Wed, Oct 14 2026 06:07 PM -
ఇది కదా మహిళా శక్తి! 350 మంది మహిళల వీర గర్బా..
నవరాత్రుల వేడుకల్లో నార్త్ ఇండియాలో దాండియా, గర్బా వంటి నృత్య ప్రదర్శనలతో కోలహాలంగా ఉంటాయి. అయితే ఈసారి ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్ ఖండ్‌లో జరిగిన గర్భా అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది.
Wed, Oct 14 2026 06:05 PM -
ఇవాళ ఏపీలో పెద్ద డ్రామా నడిచింది!
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉదయం పెద్ద డ్రామా నడిచిందని..
Wed, Oct 14 2026 05:55 PM -
ఎస్ఆర్హెచ్లోకి స్టార్ ప్లేయర్ రీఎంట్రీ
ఐపీఎల్లో కీలక ట్రేడ్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్ టి. నటరాజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు సన్‌రైజర్స్ లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లిపోయాడు.
Wed, Oct 14 2026 05:47 PM -
దసరా సెలవుల్లో ..తొమ్మిది పనికొచ్చే పనులతో ఎంజాయ్ చేయండిలా..
దసరా సెలవులు వచ్చేశాయి. పూర్తిగా ఎంజాయ్ చేయాల్సిన టైమ్ ఇది. ఎంజాయ్ చేద్దాం. అల్లరి చేద్దాం. ఆడదాం పాడదాం. కాని ఈ నవ రాత్రుల రోజుల్లో కనీసం 9 మంచి పనులు పనికొచ్చే పనులు కూడా చేద్దాం.
Wed, Oct 14 2026 05:47 PM -
‘కరికాల’లో గాయత్రీ భరద్వాజ్.. ఆకట్టుకుంటున్న స్పెషల్ పోస్టర్
‘శంబాల’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కరికాల’. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు.
Wed, Oct 14 2026 05:46 PM -
సౌతాఫ్రికా బౌలర్ సంచలనం.. ఒకే ఓవర్లో 5 వికెట్లు
సౌతాఫ్రికా యువ ఫాస్ట్ బౌలర్ చాడ్ లేకాక్ టీ20 క్రికెట్లో సంచలనం సృష్టించాడు. ఒకే ఓవర్లో ఐదు వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించాడు.
Wed, Oct 14 2026 05:32 PM -
రూ. 40 కోట్ల హెరాయిన్‌తో అడ్డంగా బుక్కైన పోలీసు
పంజాబ్ సరిహద్దులో డ్రగ్స్ స్మగ్లింగ్‌ను అరికట్టాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్ స్వయంగా డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం కలకలం రేపింది. కంచే చేను మేసిన చందంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసే భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు.
Wed, Oct 14 2026 05:32 PM -
దివ్యాంగులకు కేంద్రం గుడ్‌న్యూస్
సాక్షి, ఢిల్లీ: పేదల సామాజిక భద్రతకు మరింత భరోసా కేంద్ర ప్రభుత్వం మరింత భద్రత కల్పించబోతున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
Wed, Oct 14 2026 05:28 PM
-
ఇండియా VS వెస్టిండీస్.... ఉప్పల్ కు పోటెత్తిన ఫ్యాన్స్!

Wed, Oct 14 2026 06:11 PM -
YSRCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకల్లో YS జగన్

Wed, Oct 14 2026 06:03 PM -
అన్ని పోలింగ్ స్టేషన్స్ లో CCTV పెట్టలేం... క్లారిటీ ఇచ్చిన AP ఎలక్షన్ కమీషనర్

Wed, Oct 14 2026 05:54 PM -
సాయి పల్లవి 2.0 కల్కితో స్టార్ట్...
సాయి పల్లవి 2.0 కల్కితో స్టార్ట్...
Wed, Oct 14 2026 05:44 PM -
జగన్ కేసులపై బ్రేకింగ్ న్యూస్ లా ఎల్లో మీడియా విష ప్రచారం

Wed, Oct 14 2026 07:10 PM -

Wed, Oct 14 2026 05:28 PM -
డోంట్ స్లీప్ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)
Wed, Oct 14 2026 06:19 PM -
పూల డ్రస్‌లో శ్రీముఖి.. గ్లామర్ రచ్చ (ఫొటోలు)
Wed, Oct 14 2026 05:33 PM -